Coordinates: 17°30′48″N 78°35′55″E / 17.513391°N 78.598542°E / 17.513391; 78.598542

అహ్మద్‌గూడా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అహ్మద్‌గూడా, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, కీసర మండలంలోని గ్రామం.

అహ్మద్‌గూడా
—  రెవెన్యూ గ్రామం  —
అహ్మద్‌గూడా is located in తెలంగాణ
అహ్మద్‌గూడా
అహ్మద్‌గూడా
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°30′48″N 78°35′55″E / 17.513391°N 78.598542°E / 17.513391; 78.598542
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి
మండలం కీసర
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 501301
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో రాజకీయాలు[మార్చు]

ఈ గ్రామం మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలో భాగము. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి 181 ఓట్ల ఆధిక్యత లభించింది.[1] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 636 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 455 ఓట్లు, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి 142 ఓట్లు లభించాయి.

రవాణ సదుపాయము[మార్చు]

ఘటకేసర్, చర్లపల్లి రైల్వే స్టేషన్లు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 20-05-2009

వెలుపలి లంకెలు[మార్చు]