ఆ
వికీపీడియా నుండి
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అచ్చులలో ధీర్ఘ కంఠ్య వివృత(Long open back unrounded vowel) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ɑː]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ā].
[మార్చు] ఉచ్చారణా లక్షణాలు
నాలిక ఎత్తు: వివృత
నాలిక వెనుకపాటు: కంఠ్య
పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య
కాలం: ధీర్ఘం