ఆంధ్రకేసరి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రకేసరి
దర్శకత్వంవిజయచందర్
నిర్మాతవిజయచందర్
తారాగణంవిజయచందర్
మురళీమోహన్
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
విడుదల తేదీ
1 నవంబర్ 1983
దేశంభారత దేశం
భాషతెలుగు
బడ్జెట్రూ. 18 లక్షలు

ఆంధ్రకేసరి విజయచందర్ నిర్మించి, దర్శకత్వం వహించి తాను ప్రధాన పాత్ర పోషించిన 1983 నాటి తెలుగు జీవిత చరిత్రాత్మక చిత్రం.[1][2] సినిమా ఆంధ్రకేసరిగా పేరుపొందిన, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జీవితం ఆధారంగా రూపొందించారు.

విజయచందర్

నటీనటులు[మార్చు]

  • విజయచందర్
  • మురళీమోహన్
  • చంద్రమోహన్
  • అన్నపూర్ణ
  • కె.చందన
  • జి.వి.జి.
  • హరీష్
  • మోదుకూరి జాన్సన్
  • కాకరాల
  • అత్తిలి లక్ష్మి
  • మాడా వెంకటేశ్వరరావు
  • మమత
  • జె.వి.రమణమూర్తి
  • పి.ఎల్.నారాయణ
  • నూతన్ ప్రసాద్
  • బి.పద్మనాభం
  • ప్రభ
  • పొట్టి ప్రసాద్
  • రాజబాబు
  • రాజేంద్రప్రసాద్
  • రాళ్ళపల్లి
  • అల్లు రామలింగయ్య
  • గోకిన రామారావు
  • సాక్షి రంగారావు
  • ఇంటూరి వెంకటేశ్వరరావు
  • కొమ్మినేని శేషగిరిరావు
  • రావి కొండలరావు
  • సింగీతం శ్రీనివాసరావు
  • వీరభద్రరావు
  • కె.జె.సారథి
  • కె.కె.శర్మ
  • కాగడా శర్మ
  • త్యాగరాజు

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. వేదంలా ఘోషించే గోదావరి - రచన: ఆరుద్ర గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

మూలాలు[మార్చు]

  1. "Andhra Kesari film details in Vijayachander interview". Archived from the original on 2011-07-13. Retrieved 2017-06-04.
  2. Andhra Kesari film details in a news clipping.[permanent dead link]