ఆంధ్రజ్యోతి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ఆంధ్రజ్యోతి | |
|---|---|
| రకము | ప్రతి దినం దిన పత్రిక |
| ఫార్మాటు | Broadsheet |
|
|
|
| యాజమాన్యం | ఆమోద పబ్లికేషన్స్ ప్రైవేటు లిమిటెడ్ |
| ప్రచురణకర్త | వేమూరి రాధాకృష్ణ[1]. |
| సంపాదకులు | కె.శ్రీనివాస్[1]. |
| స్థాపన | 1960 జూలై 1 విజయవాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా |
| వెల | భారతదేశం రూపాయలు:3.00 సోమ వారం-శని వారం రూ.3.50 ఆది వారం |
| ప్రధాన కేంద్రము | హైదరాబాద్,ఆంధ్రప్రదేశ్,ఇండియా |
|
|
|
| వెబ్‌సైటు: http://epaper.andhrajyothy.com | |
ఆంధ్రజ్యోతి ఒక ప్రముఖ తెలుగు దినసరి వార్తాపత్రిక. నార్ల వెంకటేశ్వరరావు, ఔత్సాహిక పారిశ్రామికవేత్త కె.యల్.ఎన్.ప్రసాద్ మరికొందరు మిత్రులతో కలసి ఆంధ్రా ప్రింటర్స్ లిమిటెడ్ పక్షాన1960 జూలై 1న ఈ పత్రికను విజయవాడలో ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షత వహించిన సభలో కేంద్ర సమాచార శాఖ మంత్రి బి.వి.కేస్కర్ పత్రికను ప్రారంభించారు.
విషయ సూచిక |
[మార్చు] ప్రారంభం
మొదట నార్ల తో నండూరి రామమోహనరావు, తుర్లపాటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ పనిచేశారు. 1976లో నార్ల ఛీఫ్ ఎడిటర్ గా, నండూరి రామమోహనరావు ఎడిటర్ గా నియమితులైనారు. 1977 ఎన్నికల తరువాత నార్ల సంపాదకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. నండూరి వారు సంపాదకత్వం స్వీకరించారు.
నండూరి రామమోహనరావు పదవీ విరమణ చేసిన తరువాత ఐ.వెంకట్రావు సంపాదకులైనారు. 2000 సంవత్సరాంతంలో ఆంధ్రజ్యోతి మూతపడినది. తరువాత యాజమాన్యం మారి పత్రిక 2002 సంవత్సరంలో కె.రామచంద్రమూర్తి సంపాదకులుగా తిరిగి ప్రారంభించబడినది.
[మార్చు] ప్రస్థానం
[మార్చు] భాష
[మార్చు] శీర్షికలు, విశిష్టతలు
[మార్చు] ప్రముఖులు
[మార్చు] ఆన్ లైన్ వెర్షన్
- సాధారణమయిన తెలుగు అక్షరాలతో ఇంటర్నెట్ లో ఆంధ్రజ్యోతిలింక్
- రెండవది పిడీయఫ్ ఫార్మాట్(.pdf format)లింకు
ఈ పిడీయఫ్ ఆన్ లైన్ వేర్శన్లో ఆంధ్రజ్యోతి పేపరుని అసలయిన పేపర్ లాగే ఉన్నది ఉన్నట్టుగా దిగుమతి చేసుకుని చదువుకోవచ్చు. కావలసిన వార్త మీద క్లిక్ చేస్తే ఆ ఎన్నుకున్న వార్తా భాగం పూర్తిగా ఇంకొక విండోలో కనిపిస్తుంది. పిడీయఫ్ ఫోర్మాట్ పనిచేయకపోతే జేపియిజి(.jpeg) ఫోటో ఫోర్మాట్లో కాని అక్షరాలలో(text) కాని కనిపించటం ఆంధ్రజ్యోతి పేపర్ విశిష్టత.[2].
[మార్చు] మూలాలు
- ↑ 1.0 1.1 Imprintఆంధ్రజ్యోతి ఆన్ లైన్ వెర్షన్ నుండి జులై 05 2008 న సేకరించబడినది.
- ↑ ఆంధ్రజ్యోతి నుండి జులై 05 2008న సేకరించబడినది.
[మార్చు] ఇవికూడా చూడండి
|
||||||||||||||||||||