ఆంధ్రప్రదేశ్ లో విద్య
ఆంధ్రప్రదేశ్ లో విద్యా నిర్వహణ ప్రభుత్వ శాఖలద్వారా జరుగుతుంది.
- పాఠశాల విద్యాశాఖ[1] (సర్వ శిక్షా అభియాన్) [2]
- ఇంటర్ మీడియట్ విద్యా మండలి. [3]
- సాంకేతిక విద్యా మండలి[4]
- ఉన్నత విద్యా పరిషత్ [5]
ఇవి కాక, భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐటిఐ కోర్సుల ద్వారా నిపుణులైన కార్మికులను తయారు చేస్తున్నది.
విషయ సూచిక |
విద్యా సంస్ధలు [మార్చు]
ప్రధాన వ్యాసం: విద్యా సంస్థలు
పదవతరగతి ఆ తరువాత స్థాయి చదువులకు ప్రవేశ పరీక్షలు [మార్చు]
- సీప్ (CEEP): పాలిటెక్నిక్ (డిప్లమా) కోర్సులకోరకు.
- డైట్ సెట్ (DIETCET): ఉపాధ్యాయ శిక్షణ డిప్లొమా (డిఇడి)కోర్సులకొరకు
- ఎడ్సెట్ ( EdCET): ఉపాధ్యాయ శిక్షణ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల (బిఇడి)కొరకు
- పిఈసెట్ (PECET): ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఆటల శిక్షణ) అండర్ గ్రాడ్యుయేట్, (బిపిఇడి) డిప్లొమా (యుజిడిపిడి) కోర్సులుకొరకు
- ఎంసెట్ (EAMCET): ఇంజనీరింగ్, వ్యవసాయ, మెడికల్ కోర్సులకొరకు. (బిఇ,ఎమ్బిబిఎస్, బిఅగ్రి..)
- ఈసెట్ ( ECET): ఇంజనీరింగ్, పార్మా డిగ్రీ కోర్సులో, మొదటి లేక రెండవ సంవత్సరంలో ప్రవేశానికి డిప్లొమా వారికి. (బిఇ,బిటెక్)
- ఐసెట్ (ICET): ఎంబిఎ, ఎంసిఎ కోర్సులకు.
- పిజిఈసెట్( PG ECET): ఇంజినీరింగ్, ఫార్మా పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకొరకు (ఎమ్ఇ ఎమ్టెక్)
- లా సెట్: న్యాయంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు.
- పిజిలాసెట్ : న్యాయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు.
- ఎమ్ఎ(MA) ప్రవేశ పరీక్ష
- ఎమ్ఎస్సి (MSc)ప్రవేశ పరీక్ష
విద్యార్ధుల వసతి గృహాలు [మార్చు]
ప్రభుత్వం దాదాపు5000 విద్యార్ధుల వసతి గృహాలు నిర్వహిస్తున్నది.వీటిలో 8 లక్షల మంది వుంటున్నారు.
విద్యార్ధి ఉపకార వేతనాలు [మార్చు]
ప్రభుత్వం విద్యార్ధులకు ఉపకార వేతనాలు ఇచ్చి వారి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నది.
ఇవీ చూడండి [మార్చు]
వనరులు [మార్చు]
- ↑ పాఠశాల విద్యాశాఖ
- ↑ పాఠశాల విద్యాశాఖ వెబ్ సైటు
- ↑ ఇంటర్ మీడియట్ విద్యా మండలి వెబ్ సైటు
- ↑ సాంకేతిక విద్యా మండలి వెబ్ సైటు
- ↑ ఉన్నత విద్యా పరిషత్ వెబ్ సైటు
|
||||||||