ఆంధ్ర ప్రదేశ్ దర్శనీయ స్థలాలు
వికీపీడియా నుండి
ఆంధ్ర ప్రదేశ్ లో చాలా దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వీటిని కింది విధాలుగా వర్గీకరించవచ్చు.
పుణ్యక్షేత్రాలు, చారిత్రక స్థలాలు, రమణీయ ప్రకృతి గల స్థలాలు, మ్యూజియములు, జంతుప్రదర్శనశాలలు, నదీలోయ ప్రాజెక్టులు
విషయ సూచిక |
పుణ్య క్షేత్రాలు [మార్చు]
- తిరుమల తిరుపతి
- ద్రాక్షారామం
- [అహోబిళం]కర్నూల్ జిల్లా
- మహానంది,కర్నూల్ జిల్లా
- అన్నవరం
- కాణిపాకం
- దేవుని కడప, కడప జిల్లా
- తాళ్ళపాక, కడప జిల్లా
- బ్రహ్మంగారిమఠం కడప జిల్లా
- పుష్పగిరి, కడప జిల్లా
- శ్రీ కాళహస్తి
- శ్రీశైలం,కర్నూల్ జిల్లా
- భద్రాచలం
- యాదగిరి గుట్ట
- సింహాచలం
- విజయవాడ
- వేదాద్రి నారసింహ క్షేత్రం
- పౌలతీశ్వరాలయం (పొలస) జగిత్యాల సమీపం
- పిఠాపురం
- మంగళగిరి
- చిల్కూరు
- బాసర
- మోపిదేవి
- కాళేశ్వరం
- వరంగల్
- హైదరాబాదు
- వేములవాడ
- మెదక్
- అరసవిల్లి
- శ్రీముఖ లింగం
- ర్యాలి,ఆత్రేయపురం
- మేళ్ళ చెరువు
- ద్వారకా తిరుమల
- మద్ది ఆంజనేయ స్వామి గుడి, గురువాయి గూడెం
- కోటప్ప కొండ
- మంత్రాలయం,కర్నూల్ జిల్లా
- పావులూరు
- రాయదుర్గం
- చెన్నకేశవ స్వామి గుడి (మాచర్ల)
- ఆంజనేయ స్వామి గుడి (పొన్నూరు) (గుంటూరు జిల్లా)
- ఆంజనేయ స్వామి గుడి (సింగరాయకొండ) (ప్రకాశం జిల్లా)
- తిరపతమ్మ తల్లి,పెనుగంచిప్రోలు,కృష్ణా జిల్లా
- పాండురంగ స్వామి గుడి (నెల్లూరు)
- చెన్నకేశవ స్వామి గుడి (మార్కాపురం) (ప్రకాశం జిల్లా)
- నరసింహ స్వామి గుట్ట (ఖమ్మం)
- కదిరి శ్రీ నరసింహ స్వామి గుడి
- వెంకయ్యస్వామి ఆశ్రమం (గొలగమూడి)
- పాలకొల్లు
- కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా
- సోమారామం,గునుపూడి, భీమవరము, పశ్చిమ గోదావరి జిల్లా
- కుమరారామము, సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా
- అంతర్వేది, (తూర్పు గోదావరి జిల్లా)
- కోటిపల్లి (తూర్పు గోదావరి జిల్లా)
- మన్యంకొండ దేవాలయం మహబూబ్ నగర్ జిల్లా
- కురుమూర్తి దేవస్థానం మహబూబ్ నగర్ జిల్లా
- శ్రీ నరసింహ స్వామి గుడిప్రకాశం జిల్లా
- raama durgam
చారిత్రక స్థలాలు [మార్చు]
- అమరావతి
- కొలనుపాక
- ద్వారకాతిరుమల
- నాగార్జునసాగర్
- నేలకొండపల్లి
- పాకాల
- భువనగిరి
- రామప్ప
- వరంగల్
- హైదరాబాదు (చార్మినార్, గోల్కొండ)
- సత్ర సాల
- చంద్రగిరి కోట,తిరుపతి దగ్గర
- ఖమ్మం ఖిల్లా
- రాయభూపాలపట్నం
- ఆత్మకూరు నెల్లూరు జిల్లా
- ఆలంపూర్ మహబూబ్ నగర్ జిల్లా
- గద్వాల మహబూబ్ నగర్ జిల్లా
- పామూరు,లక్ష్మినరసిమ్హస్వామిప్రకాస0 జిల్లా
- [[kodandaramuluswamitemple,ONTIMITTA,[YSR DISTRICT]
రమణీయ ప్రకృతి గల స్థలాలు [మార్చు]
- విశాఖపట్నం
- అరకులోయ
- బెలుమ్ గుహలు,కర్నూల్ జిల్లా
- బొర్రాగుహలు
- తలుపులమ్మ లోవ
- మదనపల్లి
- పాపికొండలు
- శిలాతోరణం తిరుమల తిరుపతి
- తలకోన,చిత్తూరు జిల్లా
- హొప్ ఐలాండ్ (కాకినాడ)
మ్యూజియములు [మార్చు]
- హైదరాబాదు
- నాగార్జునసాగర్
- విజయవాడ
- అమరావతి ,గుంటూరు జిల్లా
మృగ సంరక్షణ ప్రాంతాలు [మార్చు]
- హైదరాబాదు
- విశాఖపట్నం
- శ్రీశైలం,కర్నూల్ జిల్లా
- నాగార్జునసాగర్
- కొల్లేరు సరస్సు
- పులికాట్ సరస్సు
- కిన్నెరసాని,పాల్వంఛ,ఖమ్మం జిల్లా
నదీలోయ ప్రాజెక్టులు [మార్చు]
- శ్రీశైలం,కర్నూల్ జిల్లా
- నాగార్జునసాగర్
- కిన్నెరసాని
- విజయవాడ