ఆకాశవల్లి
వికీపీడియా నుండి
| Cassytha | |
|---|---|
| Cassytha filiformis | |
| Scientific classification | |
| Kingdom: | Plantae |
| (unranked): | Angiosperms |
| (unranked): | Magnoliids |
| Order: | Laurales |
| Family: | Lauraceae |
| Genus: | Cassytha L. |
| species | |
|
See text. |
|
ఆకాశవల్లి లారేసి (Lauraceae) కుటుంబానికి సంబంధించిన మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం Cassytha filiformis. ఇది ఔషధ మొక్క. ఇది ఎక్కువగా సముద్రం పక్కన పెరిగే పొదలకు, చెట్లకు తన తీగల ద్వారా అల్లుకుంటుంది.