ఆకు ఆకృతి
వికీపీడియా నుండి
|
చిత్రాలు మాత్రమే ఉన్నవి ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆకు ఆకృతి పేజీలో రాయండి. |
Oddly pinnate, pinnatifid leaves (Apium graveolens, Celery).
A single laciniate leaf of Adenanthos sericeus
చెట్లకు ఉండే ఆకులు వివిధ ఆకృతులలో ఉంటాయి. చెట్లకు ఉండే ఆకుల ఆకృతిని బట్టి వృక్షశాస్త్రంలో వివిధ పేర్లను నిర్ణయించడం జరిగింది. ఆకు యొక్క ఆకృతుల పేరు చెప్పగానే ఆకు యొక్క ఆకారం, ఆకు యొక్క అంచులు, ఆకు పైన ఉండే గీతలు అన్ని ఒకేసారి స్పురణకు వచ్చేలా ఆకు ఆకృతి పేరును వృక్షశాస్త్రంలో అభివృద్ధి పరుస్తున్నారు.
విషయ సూచిక |