ఆక్టేన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆక్టేన్
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [111-65-9]
పబ్ కెమ్ 356
యూరోపియన్ కమిషన్ సంఖ్య 203-892-1
డ్రగ్ బ్యాంకు DB02440
కెగ్ C01387
వైద్య విషయ శీర్షిక octane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:17590
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య RG8400000
SMILES CCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1696875
జి.మెలిన్ సూచిక 82412
3DMet B00281
ధర్మములు
అణు ఫార్ములా C8H18
మోలార్ ద్రవ్యరాశి 114.23 g mol−1
స్వరూపం Colorless liquid
వాసన Gasoline-like
సాంద్రత 0.703 g cm−3
ద్రవీభవన స్థానం

-57--57 °సె, 216.0-216.6 కె, -71--70 °ఫా

బాష్పీభవన స్థానం

125-126 °C, 398.2-399.2 K, 257-259 °F

ద్రావణీయత in నీటిలో 0.007 mg dm−3 (at 20°C)
log P 4.783
బాష్ప పీడనం 1.47 kPa (at 20.0 °C)
kH 29 nmol Pa−1 kg−1
వక్రీభవన గుణకం (nD) 1.398
స్నిగ్ధత 542 μPa s (at 20 °C)
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−252.1–−248.5 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−5.53–−5.33 MJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
361.20 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 255.68 J K−1 mol−1
ప్రమాదాలు
GHS pictograms The flame pictogram in the Globally Harmonized System of Classification and Labelling of Chemicals (GHS) The exclamation-mark pictogram in the Globally Harmonized System of Classification and Labelling of Chemicals (GHS) The health hazard pictogram in the Globally Harmonized System of Classification and Labelling of Chemicals (GHS) The environment pictogram in the Globally Harmonized System of Classification and Labelling of Chemicals (GHS)
GHS signal word DANGER
EU సూచిక 601-009-00-8
ఇ.యు.వర్గీకరణ Flammable F Harmful Xn Dangerous for the Environment (Nature) N
R-పదబంధాలు R11, R38, R50/53, R65, R67
S-పదబంధాలు (S2), S16, S29, S33
NFPA 704
NFPA 704.svg
3
1
0
జ్వలన స్థానం 13.0 °C
ఆటోఇగ్నిషన్
ఉష్ణోగ్రత
220.0 °C
విస్ఫోటక పరిమితులు 0.96–6.5%
Related compounds
Related alkanes
 N (verify) (what is: YesY/N?)
Except where noted otherwise, data are given for materials in their standard state (at 25 °C, 100 kPa)
Infobox references

ఆక్టేన్ అనునది ఒక హైడ్రోకార్బన్. ఇది సంతృప్త హైడ్రోకార్బన్. ఇది C8H18 ఫార్ములా గల అల్కేను. దీని సంఘటిత నిర్మాణ ఫార్ములా CH3(CH2)6CH3. ఆక్టేన్ అనేక నిర్మాణాత్మక సాదృశాలు కలిగి ఉంటుంది. ఈ సాదృశాలలో శాఖాయుత శృంఖలాలలో తేడాలు కలిగి ఉంటుంది. దీని సాదృశ్యాలలో 2,2,4-ట్రైమిథైల్ పెంటేన్(ఐసోఆక్టేన్) అనునది అక్టేన్ రేటింగ్ స్కేల్ లో ప్రామాణిక విలువ గలిగి ఉన్నది.

అన్ని అల్ప భార హైడ్ర్ఫోకార్బన్లలో ఆక్టేన్ మరియు దాని ఐసోమెర్లు(సాదృశ్యాలు) దహన శీలత కలిగినవి మరియు గ్యాసోలీన్ (పెట్రోలు) యొక్క అనుఘటకాలు.


గ్యాసోలిన్ లో ఈ పదం వాడుక[మార్చు]

ఆక్టేన్ అనునది వ్యవహారికంగా "అక్టేన్ రేటింగ్"(అక్టేన్ యొక్క శాఖాయుత శృంఖలాలు గల సాదృశ్యాల యొక్క సామర్థానికి (ముఖ్యంగా ఐసో అక్టేన్) పేరు) లో సూక్ష్మరూపంగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి "ఉన్నత ఆక్టేన్" యొక్క వ్యక్తీకరణలో ఉపయోగపడుతుంది. అయితే గ్యాసోలిన్ లోని ఆక్టేన్ యొక్క సాదృశ్యాలు కాని అనుఘటకాలు కూడా అధిక ఆక్టేన్ రేటింగ్ దోహదం చేస్తాయి. కానీ కొన్ని ఆక్టేన్ యొక్క ఐసోమెర్లు తగ్గిస్తుంది. n - ఆక్టేన్ తనకు తాను ఋణ ఆక్టేన్ రేటింగ్ కలిగియుంటుంది. [2]

Metaphorical use[మార్చు]

Octane became well known in American popular culture in the mid- and late 1960s, when gasoline companies boasted of "high octane" levels in their gasoline advertisements.

These commercials disappeared by the time of the 1973 Oil Crisis, which spared gasoline companies the need to compete in advertising. "Octane" was rarely cited in non-technical contexts over the next two decades.

The compound adjective "high-octane" was first used in its figurative sense (i.e., without reference to gasoline) in a book review of Michael Crichton's novel Jurassic Park (1990), which appeared in the newspaper New York Newsday.[citation needed] The review by Gregory Feeley called the novel "intellectually provocative, high-octane entertainment", and was quoted the following year in the front matter of the novel's paperback edition, which sold more than 15 million copies in the United States. By the mid-1990s, the phrase was commonly being used as an intensifier and has found a place in modern English vernacular.

సాదృశాలు(ఐసోమెర్స్)[మార్చు]

Octane has 18 structural isomers (24 including stereoisomers):

మూలాలు[మార్చు]

  1. "octane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. సంగ్రహించిన తేదీ 6 January 2012. 
  2. eejit's guides – Octane ratings explained

ఇతర లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=ఆక్టేన్&oldid=1167099" నుండి వెలికితీశారు