ఆగష్టు 3
వికీపీడియా నుండి
ఆగష్టు 3, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 215వ రోజు (లీపు సంవత్సరము లో 216వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 150 రోజులు మిగిలినవి.
| << | ఆగష్టు | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | ||||
| 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
| 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
| 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
| 25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1777: మిలన్ నగరంలో లా స్కాల ఒపేరా హౌస్ ని ప్రారంభించారు.
- 1858: విక్టోరియా సరస్సు (లేక్ విక్టోరియా), నైలు నది మొదలు అయ్యే ప్రాంతం అని కనుగొన్నారు
- 1907: పోర్చుగల్ లో ఆదివారం విశ్రాంతి దినం గా పేర్కొంటూ,రాజాజ్ఞ జారీ అయ్యింది.
- 1914: కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది
- 1957 : తుంకు అబ్దుల్ రహ్మాన్, స్వతంత్ర మలయా దేశానికి, దేశాధిపతిగా, 5 సంవత్సరాలకి ఎన్నికయ్యాడు.
- 1958 : మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్. అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా,ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర దృవాన్ని, దాటింది.
- 1978 : ఇంగ్లాండ్ మహారాణి 11వ కామన్వెల్త్ గేమ్స్ ని కెనడా లోని ఎడ్మంటన్ లో ప్రారంబింది.
- 1990 : నెయిల్స్టోన్ వాతావరణ కేంద్రం (లీచెస్టర్ షైర్) మొదటిసారిగా, 37.1 సెంటిగ్రేడ్ (లేదా 99 ఫారెన్%హీట్) ఉష్ణోగ్రత ను, అత్యధిక ఉష్ణోగ్రత గా బ్రిటన్ లో నమోదు చేసింది. 1911 లో రికార్డు అయిన ఉష్ణోగ్రత కంటే, 1990లో 1 డిగ్రీ పారెన్హీట్ అధికంగా రికార్డు అయింది.
- 2003 :అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్, అనే, హిజ్రా (కొజ్జా) ని బిషప్ గా నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 5 ఆగష్టు 2003 లో ఈ నియామకం అంగీకరించబడింది.
- 2008: హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 భక్తులు మృతి చెందారు.
జననాలు [మార్చు]
- 1978 -
మరణాలు [మార్చు]
- 1950 -
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- తల్లిపాల వారోత్సవాలు ఆంధ్రప్రదేశ్ లో వారం రోజులు జరుగుతాయి (1 ఆగష్టు నుంచి 7 ఆగష్టు వరకు)
- 1811: వెనెజుల దేశపు జెండా దినము. ( 1806 సంవత్సరం నుంచి, మార్చి నెల 12 వ తేదిన జరిపుకునేవారు).
- 1960: నైగర్ దేశపు స్వాతంత్ర్యదినోత్సవము.
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : ఆగష్టు 3
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
ఆగష్టు 2 - ఆగష్టు 4 - జూలై 3 - సెప్టెంబర్ 3 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |