ఆత్మకూరు (నెల్లూరు)
| ?ఆత్మకూరు,నెల్లూరు మండలం నెల్లూరు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
| అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
| కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
| ముఖ్య పట్టణము | ఆత్మకూరు,నెల్లూరు |
| జిల్లా(లు) | నెల్లూరు |
| గ్రామాలు | 21 |
| జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
59,242 (2001) • 29853 • 29389 • 65.30 • 75.48 • 55.00 |
ఆత్మకూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక పట్టణము మరియు అదే జిల్లాకు చెందిన ఒక మండలము.
విషయ సూచిక |
చరిత్ర [మార్చు]
శ్రీకృష్ణదేవరాయల కాలంలో చాలా ప్రాముఖ్యత సంతరించుకొన్న గ్రామమిది. 1471 సంవత్సరములో కృష్ణదేవరాయల మహామంత్రి తిమ్మరుసుచే నిర్మితమైన గొప్ప చెరువు ఉంది.ఈ చెరువు ద్వారా ఎన్నో పొలాలు పండుతున్నాయి.
ఆలయములు [మార్చు]
- అలగనాస్వామి దెవాలయము
- కోదండరామాలయం
- వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం
- షిర్డి సాయిబాబా ఆలయం
- శివాలయం
- శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం
ఆత్మకూరు లో కవులు [మార్చు]
- మొల్ల (మెల్ల రామాయణాన్ని రచించిన కవయత్రి) యొక్క పూర్వీకులు.
బ్యాంకులు [మార్చు]
ఈ గ్రామములోని బ్యాంకులు :
విద్యా సంస్తలు [మార్చు]
గ్రామాలు [మార్చు]
- అల్లిపురము
- చెర్లొయడవల్లి (ఆత్మకూరు)
- ఆరవీడు
- ఆత్మకూరు
- బండారుపల్లె
- మురుగుల్ల
- బత్తెపాడు
- బొటికెర్లపాడు
- బోయిల చిరువెల్ల
- చిరువెల్లఖండ్రిక లేదా (జీ.పల్లె)
- దేపూరు
- గండ్లవీడు
- జంగాలపల్లె
- కనుపూరుపల్లె
- కరటంపాడు
- మహిమలూరు
- నబ్బినగరం
- నారంపేట
- నెల్లూరుపాలెం
- నువ్వూరుపాడు
- పడకండ్ల
- పమిడిపాడు
- వాసిలి
- యర్రబల్లి
- చెర్లొయడవల్లి
- నాగులపాడు
- అల్లీపురం (ఆత్మకూరు)
- రావులకొల్లు
బయటి లింకులు [మార్చు]
|
|||||||