ఆదమ్

వికీపీడియా నుండి

ఆదమ్ ఇస్లామీయ ధార్మిక గ్రంధాలు, సాహిత్యాల ప్రకారం, ఆదమ్, అల్లాహ్ యొక్క ప్రథమ మానవ సృష్టి. ప్రథమ ప్రవక్త గూడానూ. వీరి ధర్మపత్ని హవ్వా. వీరిరువురూ ధరణిపై తొలి మానవులు మరియు ఆది దంపతులు. వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 630 కోట్లకు చేరింది. ప్రథమంగా కాబా గృహాన్ని ఆదమ్ నిర్మించారు. వీరి ప్రథమ మరియు ద్వితీయ కుమారులు ప్రపంచంలో మొదటి అన్నదమ్ములు ఖాబీల్ (కయీను) మరియు హాబీల్ (హేబేలు), కయీను హేబేలు ను చంపేస్తాడు. అంటే ఇది మొదటి హత్య.దీంతో ఆదమ్, హవ్వ లు తమ సొంత కొడుకే ఇంకో కొడుకును హత్య చేస్తే పుత్రశోకాన్ని అనుభవిస్తారు. ఇస్లాం ధర్మం ప్రకారం ఆదమ్ మొదటి ప్రవక్త.




[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=ఆదమ్&oldid=395795" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె