ఆదర్శ సోదరులు (1964 సినిమా)

వికీపీడియా నుండి
(ఆదర్శ సహోదరులు (1964 సినిమా) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆదర్శ సోదరులు
(1964 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ. భీమ్‌సింగ్
తారాగణం జెమినీ గణేశన్,
శివాజీ గణేశన్,
సావిత్రి,
దేవిక
సంగీతం టి.వి. రాజు
నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అపూర్వ సహోదరులు ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. శ్రీ బాలాజీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎ.భీమ్‌సింగ్ దర్శకత్వం వహించాడు. జెమిని గణేశన్, శివాజీ గణేశన్, సావిత్రి గణేశన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు టి.వి.రాజు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

దర్శకత్వం: ఎ. బీమ్‌సింగ్

విడుదల: 1964 ఫిబ్రవరి 7

స్టుడియో: శ్రీ బాలాజి పిక్చర్స్

ఛాయాగ్రహణం: జి.విఠల్ రావు

కంపోజర్: టి.వి.రాజు, విశ్వనాథన్ - రామమూర్తి

పాటలు: అనిసెట్టి సుబ్బారావు

సంభాషణలు: అనిసెట్టి సుబ్బారావు

సంగీతం: టి.వి.రాజు, విశ్వనాథన్ - రామమూర్తి

నేపథ్యగానం: పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, పి.లీల, ఘంటసాల వెంకటేశ్వరారావు

పబ్లిసిటీ డిజైన్స్: స్టుడియో కేత

పాటలు[2][మార్చు]

  1. అవనిలో తిరెగెడి మానవులు న్యాయం తెలియని దానవులు - ఘంటసాల, పి.బి. శ్రీనివాస్
  2. జీవితమే చిత్రమైన లీలయే అది వినోదాల విషాదాల గాథయే - ఘంటసాల
  3. నను ముద్దుగ జూచెడు మోజులు గూర్చెడు చక్కని భామెవరో - పి.సుశీల,పి.బి. శ్రీనివాస్
  4. నా కథయే వ్యద అవునో వేదనలో రగిలేనో - పి.సుశీల, పి.లీల
  5. మధురగీతి వినిపించు మదిని అమృతమొలికించు - ఘంటసాల,పి.లీల

వనరులు[మార్చు]

  1. "Aadarsha Sodarulu (1964)". Indiancine.ma. Retrieved 2020-08-15.
  2. రావు, కొల్లూరి భాస్కర (2009-04-22). "ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్)". ఆదర్శ సోదరులు - 1964 (డబ్బింగ్). Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-15.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)