ఆదివారము
వికీపీడియా నుండి
(ఆదివారం నుండి దారిమార్పు చెందింది)
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఆదివారము (Sunday) అనేది వారములో మొదటి రోజు. ఇది శనివారమునకు మరియు సోమవారమునకు మధ్యలో ఉంటుంది. కొన్ని దేశ, సంస్కృతులలో ఇది వారాంతములో రెండవ రోజు. దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలలోనూ ఆదివారాన్ని సెలవుదినంగా పాటిస్తారు.
- తెలుగు - ఆదివారము అనే పదము ఆదిత్య వారము నుంచి పుట్టినది.
- సంస్కృతము-భానువారము అని పిలుస్తారు
- భారత దేశములోని కొన్ని ప్రాంతాలలో ఇది సూర్యదేవుని పేరుతో రవివార్ గా పిలువబడుతుంది.
|
|||||