ఆదోని శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆదోని శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్నూలు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°37′48″N 77°16′12″E మార్చు
పటం

ఆదోని శాసనసభ నియోజకవర్గం కర్నూలు జిల్లాలో గలదు. [1]

నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]

ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2019 146 ఆదోని జనరల్ వై. సాయి ప్రసాద్‌ రెడ్డి [2] M వై.ఎస్.ఆర్.సి.పి 74109 కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 61790
2014 265 ఆదోని జనరల్ వై. సాయి ప్రసాద్‌ రెడ్డి M వై.ఎస్.ఆర్.సి.పి 72121 కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 55290
2009 265 ఆదోని జనరల్ కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 45294 వై. సాయి ప్రసాద్‌ రెడ్డి M INC 45038
2004 176 ఆదోని జనరల్ వై. సాయి ప్రసాద్‌ రెడ్డి M INC 66242 G.Krishnamma F తె.దే.పా 41501
1999 176 ఆదోని జనరల్ కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 56527 Kotla Jaya Surya Prakash Reddy M INC 42099
1994 176 ఆదోని జనరల్ కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 56192 Raichooti Ramaiah M INC 39601
1989 176 ఆదోని జనరల్ Rayachoti Ramaiah M INC 48925 కె. మీనాక్షి నాయుడు M తె.దే.పా 39856
1985 176 ఆదోని జనరల్ Raichoti Ramaiah M INC 44886 Panduranga Rao M తె.దే.పా 34833
1983 176 ఆదోని జనరల్ N. Prakash Jain M IND 36359 H. Sathyanarayana M INC 17504
1978 176 ఆదోని జనరల్ H. Satyanarayana M INC (I) 25872 H. Sitarama Reddy M INC 13494
1972 176 ఆదోని జనరల్ H. Sathya Narayana M INC 23605 C. Sankar Rao M IND 12519
1967 173 ఆదోని జనరల్ T.G.L. Thimmaiah M INC 24535 H. Saheb M SWA 12279
1962 180 ఆదోని జనరల్ H. Sitarama Reddy M IND 23264 K. C. Thimma Reddy M INC 18494
1955 155 ఆదోని జనరల్ Bussanna G. M PSP 13007 Shaik Mohammed Nizami M PP 12973


2004 ఎన్నికలు[మార్చు]

2004 ఎన్నికలలో ఆదోని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన వై. సాయిప్రసాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన జి.కృష్ణమ్మపై 24741 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. సాయిప్రసాద్ రెడ్డికి 66242 ఓట్లు లభించగా, కృష్ణమ్మ 41501 ఓట్లు పొందినది.

2009 ఎన్నికలు[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొంకా మీనాక్షినాయుడు, కామ్గ్రెస్ పార్టీ తరఫున వై.సాయిప్రసాద్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి దేశాయి చంద్రమ్మ, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఉమ్మీ సలీం, లోక్‌సత్తా పార్టీ తరఫున కె.జి.వెంకటేశ్వర్లు పోటీచేశారు.[3]

ఇవి కూడా చూడండి[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు[మార్చు]

  1. Sakshi (2019). "Adoni Constituency History, Codes, MLA & MP Candidates | Andhra Pradesh Elections". Archived from the original on 8 సెప్టెంబరు 2021. Retrieved 8 September 2021.
  2. Sakshi (2019). "Adoni Constituency Winner List in AP Elections 2019 | Adoni Constituency MLA Election Results 2019". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.
  3. సాక్షి దినపత్రిక, తేది 09-04-209