ఆమోస్ విట్నీ
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
ఆమోస్ విట్నీ (Amos Whitney) (జననం 8 ఆక్టోబర్, 1832 - మరణం 5 ఆగష్టు, 1920) అమెరికాలో ని కనెక్టికట్ రాష్ట్రానికి చెందిన ఇంజెనీరు ఇన్‌వెంటర్ మరియు ప్రాట్ & విట్నీ సహ-వ్యవస్థాపకుడు.
మాన్ రాష్ట్రంలో జన్మించిన విట్నీ 1860లో ఫ్రాంసిస్ ప్రాట్ తో కలిసి ప్రాట్ & విట్నీ కంపేనీ స్థాపించడానికి సహాయపడ్డాడు. అప్పుడు జరుగుతున్న అమెరికా సివిల్ యుద్ధం లో వాడే తుపాకులు తయారు చేసింది ప్రాట్ & విట్నీ.