ఆమ్లం

వికీపీడియా నుండి
Zinc, a typical metal, reacting with hydrochloric acid, a typical acid

ఆమ్లం (Acid; లాటిన్ Acidus/acēre అర్ధం పులుపు) అనేది ఒక రసాయన పదార్ధం. ఇది క్షారాలతో చర్య జరుపుతాయి. ఇవి పుల్లని రుచి కలిగివుంటాయి. కాల్షియం వంటి లోహాలతోను, సోడియం కార్బొనేట్ వంటి క్షారాలతోను రసాయన చర్య జరుపుతాయి. ఆమ్లాలు 7 కన్నా తక్కువ pH కలిగివుంటాయి. లిట్మస్ పరీక్షలో ఎరుపు రంగును కలిగిస్తాయి.

వెనెగార్ అని పిలిచే ఎసిటిక్ ఆమ్లం, కారు బ్యాటరీలలో ఉపయోగించే సల్ఫూరిక్ ఆమ్లం, బేకింగ్ లో వాడే టార్టారిక్ ఆమ్లం మొదలైనవి ఆమ్లాలకు ఉదాహరణలు. అమ్లాలు వాయు, ద్రవ మరియు ఘన స్థితులలో ఉండవచ్చును.

విషయ సూచిక

[మార్చు] సాధారణమైన ఆమ్లాలు

[మార్చు] మినరల్ ఆమ్లాలు

[మార్చు] సల్ఫోనిక్ ఆమ్లాలు

[మార్చు] కార్బాక్సిలిక్ ఆమ్లాలు

[మార్చు] Vinylogous carboxylic acids

[మార్చు] కేంద్రక ఆమ్లాలు

[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

Wiktionary-logo-en.png
ఆమ్లము గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
"http://te.wikipedia.org/w/index.php?title=ఆమ్లం&oldid=727446" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు