ఆయాసం

వికీపీడియా నుండి

ఊపిరి అందకపోవడాన్ని ఆయాసము (Shortness of Breath or Dyspnea or Air Hunger) అంటారు. ఇదొక వ్యాధి లక్షణం.[1] ఇది చాలా శారీరకమైన ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మరియు రక్త ప్రసరణ వ్యవస్థ కు సంబంధించిన వ్యాధులలో కనిపిస్తుంది. ఇది ఏదైన పని లేదా వ్యాయామం చేసినప్పుడు అధికమౌతుంది.[2]

[మార్చు] వ్యాధులు

[మార్చు] మూలాలు

  1. American Heart Society (1999). "Dyspnea mechanisms, assessment, and management: a consensus statement". Am Rev Resp Crit Care Med 159: 321–340. 
  2. Murray and Nadel's Textbook of Respiratory Medicine, 4th Ed. Robert J. Mason, John F. Murray, Jay A. Nadel, 2005, Elsevier
"http://te.wikipedia.org/w/index.php?title=ఆయాసం&oldid=713210" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు