ఆరుద్ర సినీ గీతాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆరుద్ర రాసిన సినీగీతాల సంకలనాలే ఆరుద్ర సినీగీతాలు[1] ఇవి ఐదు సంపుటాలుగా ముద్రించబడ్డాయి. వీటిని ఆరుద్ర గారి సతీమణి కె. రామలక్ష్మి సంకలనం చేశారు.

కురిసే చిరుజల్లులో[మార్చు]

కురిసే చిరుజల్లులో
ఆరుద్ర సినీ గీతాలు - కురిసే చిరుజల్లులో - పుస్తక ముఖచిత్రం.
కృతికర్త: ఆరుద్ర
సంపాదకులు: కె. రామలక్ష్మి
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): సినిమా పాటలు
ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విడుదల: 2003
పేజీలు: 188

కురిసే చిరుజల్లులో ఆరుద్ర సినీగీతాల యొక్క ఐదవ సంపుటం. దీనిలో ఆరుద్ర 1977 నుండి 1998 మధ్య కాలంలో రాసిన సినిమా పాటల వివరాలు పొందుపరిచారు.

పాటల జాబితా[మార్చు]

  1. జరుగుతున్న కథ : తేనెకంటే తీయనైన
  2. తొలిరేయి గడిచింది : ఇదో రకం - అదో రకం
  3. స్నేహం : ఎగరేసిన గాలిపటాలు; నవ్వు వచ్చిందంటే; పోనీరా పోనీరా. పువ్వు పువ్వు, సరె సరె ఓరన్నా
  4. తూర్పు వెళ్ళే రైలు : వేగుచుక్క పొడిచింది; చుట్టూ చెంగావి; ఏమిటిది ఏమిటిది; వస్తాడే నా రాజు; కన్నె మా చిన్నారి
  5. ప్రేమలేఖలు : ఇది తీయని; విన్నానులే పొంచి
  6. జీవనతీరాలు : జీవన తీరాలు; నడిరేయి అవుతున్నా
  7. ప్రేమించి పెళ్ళిచేసుకో : పిటపిటలాడే వయసు
  8. మనుషులు చేసిన దొంగలు : మనసెందుకో; ఆనందం అబ్బాయిదైతే
  9. దొంగలకు దొంగ : కసికసిగా చూడకురా; ఓ ఎవరేమన్నను; ఎవరేమన్నా
  10. అమరదీపం : అంతలేసి అందాలు
  11. ఈతరం మనిషి : నవనవలాడే; రావయ్యా ఓ
  12. ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు : అలల మీద; అందాల పూలు; ఎన్నెన్ని తీరుల; కురులే నలుపు; మోహనమీ రోజు; కాలమనునది
  13. మల్లెపూవు : మాలీష్ మాలిష్; ఓ ప్రియా
  14. మంచి మనుషులు : విను నా మాట
  15. ఒకే రక్తం : గుడ్ నైట్
  16. ఆత్మీయులు : స్వాగతం
  17. రాణీ రంగమ్మ : జల్లివేయండి; ఆకాశ వీధిలో; ఓరచూపు; కలలు తరించు; ఎనలేని వేదన; జయం నొసగు; శూర బొబ్బిలి; వచ్చినది; నాటి రోజు; జనక జనక
  18. చదువుకున్న అమ్మాయిలు : ఆడవారి కోపంలో; గుట్టుగా లేత; ఓహో చక్కని; నీకో తోడు కావాలి; ఏమండోయ్; ఏమిటి; మెరుపు
  19. ఏజెంట్ గోపి : ఓ హంస బలే; ఉన్నసోకు దాచుకోకు
  20. ఇంద్రధనుస్సు : నేనొక ప్రేమ పిపాసిని
  21. వయసు పిలిచింది : నువ్వడిగింది; హే ముత్యమల్లే; మాటే మరిచావే; ఇలాగే
  22. విచిత్ర జీవితం : అల్లి బిల్లి చిట్టిపాప
  23. దొంగల వేట : ఓహో కాల; ముందుంటే
  24. దొంగల దోపిడీ : ఓహో ఆఘ; తప్పెట్లు మోగాయీ; ఆ కొండ గుండెల్లో
  25. అనుకున్నది సాధిస్తా : చూడనీ బాగా చూడనీ
  26. నిండు మనిషి :: రామయ్య రామయ్య; తనయుడు పుట్టగానే
  27. గోరంత దీపం : చందమామ రావోయ్; ష్ గోడకు; హరి హరి; రాయినైనా
  28. బొట్టు కాటుక : అల్లీ బిల్లీ
  29. బొమ్మరిల్లు : చల్లని రామయ్యా; కట్టుకున్న
  30. జూదగాడు : అల్లారు ముద్దుగా
  31. మావూళ్ళో మహాశివుడు : స్వర్గం నరకం
  32. అందడు ఆగడు : నీ కోడె; ఈ సంతలో
  33. కొత్త అల్లుడు : రూపాయి; అదిగదిగో; దేవుడే; పిల్ల కాదమ్మ; హరి హరి
  34. దేవుడిచ్చిన కొడుకు : అయితే మొగుణ్ని
  35. ఇంటింటి రామాయణం : ఇంటింటి రామాయణం
  36. సంఘం చెక్కిన శిల్పాలు : మా పాప; పోయిరావే; ఓ రక్క; దేవుడు చేసిన; పలికెను ఏదో రాగం; నీ కనులలో; మురళీ కృష్ణా
  37. మనవూరి పాండవులు : సిత్రాలు; ఒరే ఒరే; పాండవులు; ఎండలో; మంచికి చెడ్డకి; జండాపై కపిరాజురా; పిరికి మందు
  38. కక్ష : ఓ రబ్బ
  39. రామ్ రాబర్ట్ రహీమ్ : మై నేమ్ ఈజ్
  40. రాజాధిరాజు : తాగు భాయి; అల్లి బిల్లి
  41. ఓ ఇంటి భాగోతం : నవ్వే ఒక; సరిగా పాటపాడు; అందాలు ఆనందాలు; వేస్కో గుటక; ఇల్లు ఇల్లని
  42. బంగారు లక్ష్మి : కురిసే చిరుజల్లులో; పుచ్చుకున్నది
  43. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ మహాత్మ్యం : బళె బళె; నీకేది కావాలిరా
  44. శక్తి : ఇట్టాగే ఇట్టాగే; సీతారాములు; మొగ్గలాంటి
  45. ఉరికి మొనగాడు : కదలిరండి మనుషులైతే
  46. పక్కింటి అమ్మాయి : చిలకా పలకవే
  47. కొత్తనీరు : ఓయ్ మామ; కొత్త సిగురు; ఏరు పొంగీ; ఊగిసలాడకె మనసా; సింతా సెట్టా
  48. మరో కురుక్షేత్రం : మనిషి; అటు చూస్తే; ఏమి రాజ్యం; మరో కురుక్షేత్రం
  49. రహస్య గూఢచారి : ఎహే పిట; వెంటాడి తేనే
  50. ప్రేమమూర్తులు : చెంపకు; సిరిసిరి; చిటారు కొమ్మల; ఊరుకో ఏడవకు
  51. అందగాడు : నన్ను రారా; వచ్చిందిరో లేడి; ఊగుతోంది లోకం
  52. సుబ్బారావుకి కోపం వచ్చింది : హేమల్లి; దాచాను
  53. రక్త సంబంధాలు : అనురాగ; జస్టె మినిట్; ఇలారా మిఠారి; కట్టింది చెంగావి
  54. అమాయకుడు కాదు అసాధ్యుడు : హా హా హా ఏంటది; వినాలి మగాడు
  55. పెళ్ళి పుస్తకం : సరికొత్త చీర; ఆయి ఆయి; పపప్పు పప్పు; శ్రీరస్తూ శుభమస్తూ; అమ్మకుట్టి
  56. అమెరికా అబ్బాయి : దేవుని దయ వుంటే
  57. మిస్టర్ పెళ్ళాం : అడగవయ్య అయ్యగారి; మాయదారి కిట్టయ్య
  58. పెళ్ళికొడుకు : ఎగిరి పోతున్నావే; చూడు చూడు; జయము జయము
  59. సీతారామ కళ్యాణం : శ్రీరామ కల్యాణ వైభోగమే
  60. శ్రీ సీతారాముల శృంగారం : తన చుట్టూ తమ్ముళ్ళు
  61. శ్రీమత్ సుందరకాండ : సముద్రతీతరం మహాకాయుడు హనుమంతుడు

పుస్తకాల పట్టిక[మార్చు]

పుస్తకం ముఖ చిత్రం ఇతర వివరాలు
px
px


ఆరుద్ర సినీ గీతాల వరుస సంపుటిలో ఇది మొదటి భాగం.

పుస్తకం ముఖ చిత్రం ఇతర వివరాలు
px
px
  • పేరు :ఆరుద్ర సినీ గీతాలు-3 (నవ్వుల నదిలో పువ్వుల పడవ)
  • సంకలనం: కె.రామలక్ష్మి
  • భాష :తెలుగు
  • ప్రచురణ :2002 వ సంవత్సరం
  • పుటలు : 219


ఆరుద్ర సినీ గీతాలు నవ్వుల నదిలో పువ్వుల పడవ (ఉప శీర్షికతో) వరుస సంపుటిలో ఇది మూడవ భాగం.
1965 నుంచి 1970 దాక ఆరుద్ర వ్రాసిన పాటలు ఇందులో ఉన్నాయి. కొండ గాలి తిరిగింది గుండె వూసులాడింది (ఉయ్యాల-జంపాల), పిల్లలూ దేవుడూ చల్లని వారే (లేతమనసులు) ఎవరూ లేని చోట ఇదిగో చిన్న మాట (మంచి కుటుంబం) చింత చెట్టు చిగురు చూడు చిన్న దాని పొగరు చూడు (అదృస్ఠ వంతులు) గట్టు మీద గువ్వ పిట్ట కూసింది (బుద్ధిమంతుడు) లాంటి మధుర గీతాలు ఇందులో ఉన్నాయి.

పుస్తకం ముఖ చిత్రం ఇతర వివరాలు
px
px
  • పేరు :ఆరుద్ర సినీ గీతాలు-4 (సెలయేటి గల గలా చిరుగాలి కిల కిలా)
  • సంకలనం: కె.రామలక్ష్మి
  • భాష :తెలుగు
  • ప్రచురణ :2003 వ సంవత్సరం
  • పుటలు : 230


ఆరుద్ర సినీ గీతాలసెలయేటి గల గలా చిరుగాలి కిల కిలా (ఉప శీర్షికతో)వరుస సంపుటిలో ఇది నాల్గవ భాగం.

పుస్తకం ముఖ చిత్రం ఇతర వివరాలు
px
px


ఆరుద్ర సినీ గీతాల వరుస సంపుటిలో ఇది "ఐదవ" భాగం

మూలాలు[మార్చు]

  1. ఆరుద్ర. ఆరుద్ర సినీగీతాలు.