ఆర్కిడేసి

వికీపీడియా నుండి
ఆర్కిడేసి
శిలాజ విస్తృతి: మూస:Fossil rangeLate Cretaceous - Recent
Color plate from Ernst Haeckel's Kunstformen der Natur
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) ఏకదళబీజాలు
వర్గము: Asparagales
కుటుంబము: ఆర్కిడేసి
Juss.
ప్రపంచవ్యాప్తంగా ఆర్కిడేసి కుటుంబ విస్తరణ
ప్రపంచవ్యాప్తంగా ఆర్కిడేసి కుటుంబ విస్తరణ
ఉపకుటుంబాలు

ఆర్కిడేసి (ఆంగ్లం: Orchid family ; లాటిన్ Orchidaceae) పుష్పించే మొక్కలలోని ఒక ప్రముఖమైన కుటుంబము. వీనిలో ఆస్టరేసి తర్వాత రెండవ అతి పెద్ద కుటుంబం ఇది. ఇందులో సుమారు 880 ప్రజాతులలో 21,950 నుండి 26,049 జాతుల మొక్కలున్నాయి.[1][2] ఇవి సుమారు 6–11% శాతం ఆవృత బీజాలు.[3]

ఈ కుటుంబంలో వెనిలా మరియు ఆర్కిస్ ప్రజాతులు అన్నింటికన్నా ప్రముఖంగా ప్రపంచవ్యాప్తంగా పెంచబడుతున్నాయి. ఇవేకాక లక్షకు పైగా సంకర జాతులు కూడా ఉన్నాయి.

వీని యొక్క క్లిష్టమైన పరాగ సంపర్క విధానాన్ని ఛార్లెస్ డార్విన్ పరిశోధించి 1862 సంవత్సరంలో Fertilisation of Orchids అనే పుస్తకాన్ని రచించాడు.

విషయ సూచిక

[మార్చు] వ్యుత్పత్తి

ఆర్కిడేసి అనే పేరు గ్రీకు భాషలో "órkhis", అనగా అర్ధం "వృషణాలు" నుండి వచ్చింది. ఈ మొక్కల దుంప వేర్లు వృషణాల ఆకారంలో ఉంటాయి.[4][5] ఈ పదాన్ని 1845 లో జాన్ లిండ్లే ప్రవేశపెట్టాడు.[5]

Anacamptis lactea showing the two tubers

[మార్చు] ముఖ్యమైన ప్రజాతులు

ఆర్కిడేసి కుటుంబంలోని కొన్ని ప్రముఖమైన ప్రజాతులు:

[మార్చు] గ్యాలరీ

[మార్చు] మూలాలు

  1. Stevens, P. F. (2001 onwards). Angiosperm Phylogeny Website Version 9, June 2008 Mobot.org
  2. WCSP. World Checklist of Selected Plant Families. తీసుకొన్న తేదీ: 2010.
  3. Taxonomic exaggeration and its effects on orchid conservation
  4. Corominas, Joan. "Breve Diccionario Etimológico de la Lengua Castellana". Ed. Gredos, 1980. ISBN 84-249-1332-9, pp 328
  5. 5.0 5.1 Orchid. The Online Etymology Dictionary. తీసుకొన్న తేదీ: 2010-03-25.
"http://te.wikipedia.org/w/index.php?title=ఆర్కిడేసి&oldid=707943" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు