ఆర్గోఫిల్లేసి

వికీపీడియా నుండి
ఆర్గోఫిల్లేసి
Corokia virgata
Corokia virgata
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Asterids
వర్గము: ఆస్టరేలిస్
కుటుంబము: ఆర్గోఫిల్లేసి
ప్రజాతి

ఆర్గోఫిల్లేసి (Argophyllaceae) ద్విదళబీజాలలో ఆస్టరేలిస్ క్రమానికి చెందిన ఒక కుటుంబం. దీనిలో కొన్ని పొదలు మరియు చిన్న చెట్లు ఉన్నాయి.[1] ఈ కుటుంబంలో రెండు ప్రజాతులు ఉన్నాయి. అవి ఆర్గోఫిల్లమ్ (Argophyllum) మరియు కొరోకియా (Corokia).[1] ఇవి తూర్పు ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దీవులకు చెందినవి.[1]

[మార్చు] మూలాలు

  1. 1.0 1.1 1.2 Kårehed, J (2007). Argophyllaceae. Springer-Verlag New York, LLC. ISBN 9783540310501. 
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు