ఆలమట్టి ప్రాజెక్టు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆలమట్టి ప్రాజెక్టు

Almatti dam
Official name Upper Krishna-I (Almatti)
Location Bijapur district - Basavana Bagewadi Taluk, North Karnataka
Coordinates 16°19′52″N 75°53′17″E / 16.331°N 75.888°E / 16.331; 75.888Coordinates: 16°19′52″N 75°53′17″E / 16.331°N 75.888°E / 16.331; 75.888
Opening date July 2005
Construction cost Rs. 520 crores
Dam and spillways
Height 52.25 m
Length 1565.15 m
Impounds Krishna River
Reservoir
Capacity 42.19 TMC
Catchment area 33,375 sq. km
Surface area 24,230 hectares

ఈ ప్రాజెక్టు కృష్ణా నదిపై కలదు. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. 2001న శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటకలోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటి లభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.