ఆలివ్ తల లోరికీట్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఆలివ్ తల లోరికీట్
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: Animalia
విభాగం: Chordata
తరగతి: Aves
క్రమం: Psittaciformes
కుటుంబం: Psittacidae
జాతి: Trichoglossus
ప్రజాతి: T. euteles
ద్వినామీకరణం
Trichoglossus euteles
(Temminck, 1835)

LC.JPG

ఆలివ్ తల లోరికీట్(ట్రైకొగ్లూగ్లోస్సస్ యూటెలస్) లేదా ఖచ్చితమైన లోరికీట్ అనేది ప్సిట్టాసిడాయే కుటుంబములోని ఒక జాతి.ఇది ఇండోనేషియా లోని తైమూర్,దాని చుట్టుపక్కల దీవులలోని అడవులలో,చెట్ల తోపులలో మరియు పంట పొలాలలో కనిపిస్తుంది.

వివరణ[మార్చు]

ఆలివ్ తల లోరికీట్ అనేది ముఖ్యంగా 24సెమ్.మీ. లేదా 9.5 ఇంచుల పొడవుకల చిలుక.దీనికి ఆలివ్ రమ్గు తల ఉండి అంచు ఆకుపచ్చ పట్టీ తో ఉంటుంది.ముక్కు నారింజ ఎరుపు రంగులో ఉంటుంది.కనుపాపలు ఎర్రగా ఉండి,కాళ్ళు బూడిద రంగులో ఉంటాయి.మగవి,ఆడవి బాహ్యంగా ఒకే రకంగా ఉంటాయి.పిల్లలు లేత ఆకుపచ్చ తల కలిగి,ముక్కు ఊదా రంగులో,కనుపాపలు కూడా ఊదా రంగులో ఉంటాయి.[1]

చిత్రాలు[మార్చు]

ప్రామాణికాలు[మార్చు]

  1. Forshaw (2006). plate 13.

ఉటంకిపులు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

మూస:Lories and lorikeetsమూస:Parrot-stub