ఆలుమగలు (1995 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలుమగలు (1995 సినిమా)
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం సాగర్
తారాగణం సుమన్,
మీనా,
ఆమని
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ సాయి అన్నపూర్ణ సినీ చిత్ర
భాష తెలుగు

ఆలుమగలు 1995లో విడుదలైన తెలుగు సినిమా. సాయి అన్నపూర్ణ సిని చిత్ర పతాకంపై కె.విజయలక్ష్మి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు సాగర్ దర్శకత్వం వహించడు. సుమన్, మీనా, ఆమని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.


తారాగణం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[1][మార్చు]

  1. చిగురుటాకు...: గాయకులు: శ్రీలేఖ పార్థసారథి, గీత రచయిత  : భువనచంద్ర
  2. దిద్దినాక ధీంత...: గాయకులు: రాధిక, శ్రీలేఖ పార్థసారథి . గీత రచయిత  : సిరివెన్నెల సీతారామశాస్త్రి
  3. హవా హవా: గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గీత రచయిత  : భువనచంద్ర
  4. క్షణమొక యుగంగా...: గాయకులు: ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత  :శివ శక్తి దత్తా
  5. మళ్ళి మళ్ళీ.. గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గీత రచయిత  : సిరివెన్నెల సీతారామశాస్త్రి
  6. మూరెడంత మీసం.: గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ పార్థసారథి, గీత రచయిత  : భువనచంద్ర
  7. నచ్చిండోయమ్మో...గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, శ్రీలేఖ పార్థసారథి. గీత రచయిత  : శివ శక్తి దత్తా
  8. ఊడుకు దుడుక్కు.. గాయకులు: నాగూర్ బాబు, ఎస్.పి.శైలజ, గీత రచయిత  : సిరివెన్నెల సీతారామశాస్త్రి
  9. శ్రీరామ నీ పాదం... గాయకులు: ఎం.ఎం.కీరవాణి, శ్రీలేఖ పార్థసారథి, గీత రచయిత  : సిరివెన్నెల సీతారామశాస్త్రి
  10. తన ఇంటి పెరిగింది..:గాయకులు: N/A గీత రచయిత  : సిరివెన్నెల సీతారామశాస్త్రి

మూలాలు[మార్చు]

  1. "Aalu Magalu(1995), Telugu Movie Songs - Listen Online - CineRadham.com". www.cineradham.com. Retrieved 2020-08-16.[permanent dead link]

బాహ్య లంకెలు[మార్చు]