ఆల్చిప్ప
వికీపీడియా నుండి
|
ఆల్చిప్పలు |
|||||||
|---|---|---|---|---|---|---|---|
"Acephala" from Ernst Haeckel's Kunstformen der Natur, 1904
|
|||||||
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||
|
|||||||
|
|
|||||||
| Anomalosdesmata Cryptodonta Heterodonta Paleoheterodonta Palaeotaxodonta Pteriomorphia |
ఆల్చిప్పలు మొలస్కా జాతికి చెందిన జంతువులు. ఇవి బైవాల్వియా తరగతికి చెందినవి. ఈ తరగతిని పెలిసిపోడా అని కూడా పిలుస్తారు. వీటికి ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన రెండు భాగాలు కలిగిన కర్పరాలు ఉంటాయి. ఈ తరగతిలో సుమారు 30,000 జాతులు ఉన్నవి.
ఆల్చిప్పలు నీటిలో నివసించే జీవులు. ఇవి సముద్రంలోను మరియు మంచి నీటి ఆవాసాలలోను నివసిస్తాయి.
Bivalves are unique among the molluscs for lacking a radula; they feed by siphoning and filtering large particles from water. Some bivalves are epifaunal: that is, they attach themselves to surfaces in the water, by means of a byssus or organic cementation. Others are infaunal: they bury themselves in sand or other sediments; these forms typically have a strong digging foot. Some bivalves, such as scallops, can swim.