ఆవాలు
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
| ఆవాలు | |||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|
|||||||||||||||
| బ్రాసికా నైగ్రా లిన్నేయస్ |
|||||||||||||||
|
|
ఆవాలు ముఖ్యమైన మసాలా దినుసులలో ఒకటి.
విషయ సూచిక |
[మార్చు] లక్షణాలు
- విస్తారమైన శాఖలతో పెరిగే ఏకవార్షిక గుల్మము.
- మూల సంబంధ పత్రాలు, పిచ్చాకార నొక్కులుతో, ప్రకాండ సంబంధ పత్రాలు.
- అండాకారంగా శాఖాయుత అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న పసుపు పచ్చని పుష్పాలు.
[మార్చు] ఆవ నూనె
- ప్రధాన వ్యాసం: ఆవాల నూనె
ఆవాల గింజల నుంచి మూడు రకాలుగా తయారయిన నూనెలకి ఆవాల నూనె లేదా ఆవ నూనె (ఆంగ్లం: Mustard oil) అనే పదాన్ని ఉపయోగిస్తారు:
- విత్తనాలను దంచడం ద్వారా వచ్చే క్రొవ్వుతో కూడిన స్థావర నూనె (ఉద్భిజ్జ తైలం),
- విత్తనాలను రుబ్బి, నీటితో కలిపి, స్వేదన ప్రక్రియ ద్వారా ఆవశ్యక నూనెని గ్రహిచడం వంటి పద్ధతుల ద్వారా లభించే సుగంధ తైలం.
- ఆవాల గింజల లభ్యాన్ని సోయాబీన్ నూనె వంటి వేరే స్థావర నూనెతో కలపడం ద్వారా చేసే నూనె.
[మార్చు] ఆవ గింజలు
| mustard seed, yellow పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శక్తి 470 kcal 1960 kJ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
|||||||||||||||||||||||||||||||||||||||||||||||
| శాతములు, అమెరికా వయోజనులకు సూచించబడిన వాటికి సాపేక్షంగా Source: USDA పోషక విలువల డేటాబేసు |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆవ గింజలు (Mustard seeds) ఆవ మొక్కల నుండి లభించే చిన్న గుండ్రని విత్తనాలు. ఇది సాధారణంగా 1 or 2 మి.మీ. పరిమాణంలో ఉంటాయి. ఇవి పసుపు పచ్చని తెలుపు నుండి నలుపు మధ్య రంగులలో ఉంటాయి. ఇది మూడు రకాల మొక్కలనుండి లభిస్తాయి: నల్లని ఆవాలు (Brassica nigra) నుండి, బ్రౌన్ ఆవాలు (Indian mustard) (Brassica juncea) నుండి మరియు తెల్లని ఆవాలు (Brassica. hirta/Sinapis alba) నుండి తీస్తారు.