ఆసియా తాటి
వికీపీడియా నుండి
| ఆసియా తాటి చెట్టు | |
|---|---|
| Borassus flabellifer | |
| Scientific classification | |
| Kingdom: | ప్లాంటే |
| (unranked): | పుష్పించే మొక్కలు |
| (unranked): | Monocots |
| (unranked): | Commelinids |
| Order: | Arecales |
| Family: | పామే |
| Genus: | బొరాసస్ L. |
| Species: | B. flabellifer |
| Binomial name | |
| Borassus flabellifer ... |
|
ఆసియా తాటి (ఆంగ్లం: Asian Palmyra tree) దక్షిణ, ఆగ్నేయ ఆసియా దేశాలలో పెరిగే తాటిచెట్టు. దీని శాస్త్రీయ నామం బొరాసస్ ఫ్లాబెల్లిఫర్ (Borassus flabellifer).
ఉపయోగాలు[మార్చు]
తాటి పండ్లు పళ్ళు
గుంటూరు లో తాటి ముంజలు
తాటిచెట్టు బాగా ఆర్ధిక ప్రాముఖ్యత కలిగినది. పురాతన కాలం నుండి దీని వివిధభాగాలు భారతదేశం మరియు కాంబోడియాలలో చాలా విధాలుగా ఉపయోగంలో ఉన్నాయి.
- తాటాకులు పాకలు వేసుకోవడానికి, చాపలు, బుట్టలు, సంచులు, విసనకర్రలు, టోపీలు, గొడుగులు పందిళ్ళు తయారుచేసుకోవడానికి ఉపయోగపడతాయి. తాటాకులు కాగితం ఉపయోగానికి రాకమునుపు ముఖ్యమైన వ్రాత పరికరం.
- తాటిచెట్టు కలప గట్టిగా ఉండి ఇల్లు కట్టుకోవడంలో దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి.
- తాటి పండ్లు, ముంజెలు, మంచి ఆహార పదార్ధాలు. తాటి కల్లు ఒకరకమైన మద్యం. తాటిపండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు.
గ్యాలరీ[మార్చు]
-
Sugar Palm in Angkor Wat, Cambodia
-
Sugar Palm in Angkor Wat, Cambodia
-
Monsoon season in Kampong Speu Province with Sugar palm