ఆస్ట్రియా
| రిపబ్లిక్ ఆస్టర్రీచ్
రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా
|
||||||
|---|---|---|---|---|---|---|
|
|
||||||
| జాతీయగీతం లాండ్ డెర్ బెర్గ్, లాండ్ ఆమ్ స్ట్రోమ్ (జర్మన్) పర్వతాల నేల, నదీతీర నేల |
||||||
|
Location of ఆస్ట్రియా (ముదురు ఆకుపచ్చ)
– in ఐరోపా (లేత ఆకుపచ్చ & ముదురు బూడిద) |
||||||
| రాజధాని | వియన్నా |
|||||
| Largest city | రాజధాని | |||||
| అధికార భాషలు | జర్మన్, ప్రాంతాలవారీగా స్లొవీన్, క్రొయేషియన్ మరియు హంగేరియన్ కూడా |
|||||
| ప్రజానామము | ఆస్ట్రియన్ | |||||
| ప్రభుత్వం | పార్లమెంటరీ ప్రజాస్వామ్య గణతంత్ర సమాఖ్య | |||||
| - | President | en:Heinz Fischer | ||||
| - | Chancellor | en:Werner Faymann | ||||
| Independence | ||||||
| - | en:Austrian State Treaty in force | July 27, 1955 |
||||
| - | Declaration of Neutrality | October 26, 1955 (before: en:Austrian Empire: 1804, en:First Austrian Republic: 1918) | ||||
| Accession to the European Union |
January 1, 1995 | |||||
| - | జలాలు (%) | 1.7 | ||||
| జనాభా | ||||||
| - | 2007 అంచనా | 8,316,487 (93వ) | ||||
| - | 2001 జన గణన | 8,032,926 | ||||
| జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
| - | మొత్తం | $317.007 billion[1] (34th) | ||||
| - | తలసరి | $38,180[1] (IMF) (8th) | ||||
| జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
| - | మొత్తం | $371.219 billion[1] (23rd) | ||||
| - | తలసరి | $44,851[1] (IMF) (12th) | ||||
| Gini? (2000) | 29.1 (low) | |||||
| మా.సూ (హెచ్.డి.ఐ) (2005) | ||||||
| కరెన్సీ | యూరో (€) ² (EUR) |
|||||
| కాలాంశం | CET (UTC+1) | |||||
| - | వేసవి (DST) | CEST (UTC+2) | ||||
| ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .at ³ | |||||
| కాలింగ్ కోడ్ | +43 | |||||
| 1 | స్లొవీన్, క్రొయేషియన్ మరియు హంగేరియన్ భాషలు అధికారిక భాషలుగా గుర్తింపు పొందగా ఆస్ట్రియన్ సంజ్ఞా భాష దేశవ్యాప్తంగా రక్షిత అల్పసంఖ్యాక భాషగా ఉంది. | |||||
| 2 | 1999 ముందు: ఆస్ట్రియన్ షిల్లింగ్. | |||||
| 3 | The .eu domain is also used, as it is shared with మిగతా ఐరోపా సమాఖ్య సభ్యదేశాలతో పాటుగా .eu డొమైన్ కోడ్ వాడబడుతోంది. | |||||
ఆస్ట్రియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియా) మధ్య ఐరోపాలోని ఒక భూపరివేష్టిత దేశం. ఈ దేశము స్లొవేనియా మరియు ఇటలీలకు ఉత్తర దిశలో, స్విట్జర్లాండ్ మరియు లీక్టెన్స్టెయిన్లకు తూర్పులో, స్లొవేకియా మరియు హంగేరీలకు పశ్చిమాన, జర్మనీ మరియు చెక్ రిపబ్లిక్లకు దక్షిణ దిశలో ఉన్నది. ఈ దేశ రాజధాని నగరమైన వియన్నా డానుబే నదీ తీరాన ఉన్నది.
తొమ్మిదవ శతాబ్దంలో ఆస్ట్రియా భూభాగాలలో జనసాంద్రత పెరగడంతో ఈ దేశచరిత్ర మూలాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. 996లో వెలువడిన ఒక అధికార పత్రములో మొట్టమొదటిసారిగా "ఆస్టర్రీచీ" అన్న పేరు వాడబడింది. కాలక్రమంలో ఈ పేరు ఆస్టర్రీచ్గా రూపాంతరం చెందింది.
ఆస్ట్రియా తొమ్మిది రాష్ట్రాలతో కూడిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఐరోపాలోని ఆరు నిరంతర తటస్థ దేశాలలో ఆస్ట్రియా ఒకటి; అనంత తటస్థత విధానాన్ని రాజ్యాంగంలో పొందుపరిచిన బహు కొద్ది దేశాలలో ఆస్ట్రియా ఉన్నది. 1955 నుండి ఐక్య రాజ్య సమితిలో సభ్యదేశంగా ఉన్న ఆస్ట్రియా 1995లో ఐరోపా సమాఖ్యలో చేరింది.
ఉదహరింపు పొరపాటు: <ref> tags exist, but no <references/> tag was found