ఆస్ట్రేలియన్ సింగిల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల విజేతల పట్టిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంవత్సరం చాంపియన్ ద్వితీయ స్థానం స్కోరు
1922 ఆస్ట్రేలియా మార్గరెట్ మోలెస్వర్త్ ఆస్ట్రేలియా ఎస్నా బాయిడ్ 6-3, 10-8
1923 ఆస్ట్రేలియా మార్గరెట్ మోలెస్వర్త్ ఆస్ట్రేలియా ఎస్నా బాయిడ్ 6-1, 7-5
1924 ఆస్ట్రేలియా సిల్వియా లాన్స్ హార్పర్ ఆస్ట్రేలియా ఎస్నా బాయిడ్ 6-3, 3-6, 8-6
1925 ఆస్ట్రేలియా దాఫ్నే అఖుస్ట్ ఆస్ట్రేలియా ఎస్నా బాయిడ్ 1-6, 8-6, 6-4
1926 ఆస్ట్రేలియా దాఫ్నే అఖుస్ట్ ఆస్ట్రేలియా ఎస్నా బాయిడ్ 6-1, 6-3
1927 ఆస్ట్రేలియా ఎస్నా బాయిడ్ ఆస్ట్రేలియా సిల్వియా లాన్స్ హార్పర్ 5-7, 6-1, 6-2
1928 ఆస్ట్రేలియా దాఫ్నే అఖుస్ట్ ఆస్ట్రేలియా ఎస్నా బాయిడ్ 7-5, 6-2
1929 ఆస్ట్రేలియా దాఫ్నే అఖుస్ట్ ఆస్ట్రేలియా లూయిస్ బికర్టన్ 6-1, 5-7, 6-2
1930 ఆస్ట్రేలియా దాఫ్నే అఖుస్ట్ ఆస్ట్రేలియా సిల్వియా లాన్స్ హార్పర్ 10-8, 2-6, 7-5
1931 ఆస్ట్రేలియా కోరల్ బస్ట్‌వర్త్ ఆస్ట్రేలియా మార్జోరీ కాక్స్ క్రఫోర్డ్ 1-6, 6-3, 6-4
1932 ఆస్ట్రేలియా కోరల్ బస్ట్‌వర్త్ ఆస్ట్రేలియా కాథెరిన్ లీ మెసురియర్ 9-7, 6-4
1933 ఆస్ట్రేలియా జోన్ హార్టిగన్ ఆస్ట్రేలియా కోరల్ బస్ట్‌వర్త్ 6-4, 6-3
1934 ఆస్ట్రేలియా జోన్ హార్టిగన్ ఆస్ట్రేలియా మార్గరెట్ మోలెస్వర్త్ 6-1, 6-4
1935 United Kingdom డొరొతి రౌండ్ లిటిల్ ఆస్ట్రేలియా నాన్సీ లైలె గ్లోవర్ 1-6, 6-1, 6-3
1936 ఆస్ట్రేలియా జోన్ హార్టిగన్ ఆస్ట్రేలియా నాన్సీ విన్నె బోల్టన్ 6-4, 6-4
1937 ఆస్ట్రేలియా నాన్సీ విన్నె బోల్టన్ ఆస్ట్రేలియా ఎమిలి వుడ్ వెస్టకాట్ 6-3, 5-7, 6-4
1938 United States డొరొతి చెనీ ఆస్ట్రేలియా డొరొతి స్టీవెన్‌సన్ 6-3, 6-2
1939 ఆస్ట్రేలియా ఎమిలి వుడ్ వెస్టకాట్ ఆస్ట్రేలియా నీల్ హాల్ హాప్‌మన్ 6-1, 6-2
1940 ఆస్ట్రేలియా నాన్సీ విన్నె బోల్టన్ ఆస్ట్రేలియా థెల్మా కొయెనె లాంగ్ 5-7, 6-4, 6-0
1941 పోటీ నిర్వహించబడలేదు రెండో ప్రపంచ యుద్ధం
1942 పోటీ నిర్వహించబడలేదు రెండో ప్రపంచ యుద్ధం
1943 పోటీ నిర్వహించబడలేదు రెండో ప్రపంచ యుద్ధం
1944 పోటీ నిర్వహించబడలేదు రెండో ప్రపంచ యుద్ధం
1945 పోటీ నిర్వహించబడలేదు రెండో ప్రపంచ యుద్ధం
1946 ఆస్ట్రేలియా నాన్సీ విన్నె బోల్టన్ ఆస్ట్రేలియా జోసె ఫిచ్ 6-4, 6-4
1947 ఆస్ట్రేలియా నాన్సీ విన్నె బోల్టన్ ఆస్ట్రేలియా నీల్ హాల్ హాప్‌మన్ 6-3, 6-2
1948 ఆస్ట్రేలియా నాన్సీ విన్నె బోల్టన్ ఆస్ట్రేలియా మారీ టూమీ 6-3, 6-1
1949 United States డొరిస్ హార్ట్ ఆస్ట్రేలియా నాన్సీ విన్నె బోల్టన్ 6-3, 6-4
1950 United States లూయిజ్ బ్రాగ్ United States డొరిస్ హార్ట్ 6-4, 3-6, 6-4
1951 ఆస్ట్రేలియా నాన్సీ విన్నె బోల్టన్ ఆస్ట్రేలియా థెల్మా కొయెనె లాంగ్ 6-1, 7-5
1952 ఆస్ట్రేలియా థెల్మా కొయెనె లాంగ్ ఆస్ట్రేలియా హెలెన్ ఆంగ్‌విన్ 6-2, 6-3
1953 United States మారీన్ కొన్నోల్లీ United States జూలీ సాంప్సన్ హేవుడ్ 6-3, 6-2
1954 ఆస్ట్రేలియా థెల్మా కొయెనె లాంగ్ ఆస్ట్రేలియా జెన్నీ స్టాలీ హొడ్ 6-3, 6-4
1955 ఆస్ట్రేలియా బెరిల్ పెన్రోజ్ కొలియర్ ఆస్ట్రేలియా థెల్మా కొయెనె లాంగ్ 6-4, 6-3
1956 ఆస్ట్రేలియా మేరీ కార్టర్ రీటనొ ఆస్ట్రేలియా థెల్మా కొయెనె లాంగ్ 3-6, 6-2, 9-7
1957 United States షిర్లీ ఫ్రై ఇర్విన్ United States ఆల్థీ గిబ్సన్ 6-3, 6-4
1958 United Kingdom ఏంజెలా బారెట్ ఆస్ట్రేలియా లొరాయిన్ కాగ్లన్ 6-3, 6-4
1959 ఆస్ట్రేలియా మేరీ కార్టర్ రీటనొ దక్షిణాఫ్రికా రెనీ స్కుర్‌మన్ 6-2, 6-3
1960 ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ ఆస్ట్రేలియా జాన్ లెహాన్ 7-5, 6-2
1961 ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ ఆస్ట్రేలియా జాన్ లెహాన్ 6-1, 6-4
1962 ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ ఆస్ట్రేలియా జాన్ లెహాన్ 6-0, 6-2
1963 ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ ఆస్ట్రేలియా జాన్ లెహాన్ 6-2, 6-2
1964 ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ ఆస్ట్రేలియా లెస్లీ టర్నర్ బోరీ 6-3, 6-2
1965 ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ బ్రెజిల్ మేరియా బ్యూనో 5-7, 6-4, 5-2 retired
1966 ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ United States నాన్సీ రిచీ walkover
1967 United States నాన్సీ రిచీ ఆస్ట్రేలియా లెస్లీ టర్నర్ బోరీ 6-1, 6-4
1968 United States బిల్లీ జీన్ కింగ్ ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ 6-1, 6-2
1969 ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ United States బిల్లీ జీన్ కింగ్ 6-4, 6-1
1970 ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ ఆస్ట్రేలియా కెర్రీ రీడ్ 6-1, 6-3
1971 ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ ఆస్ట్రేలియా ఎవాన్ గులాంగన్ కాలే 2-6, 7-6, 7-5
1972 United Kingdom విర్జీనియా వాడె ఆస్ట్రేలియా ఎవాన్ గులాంగన్ కాలే 6-4, 6-4
1973 ఆస్ట్రేలియా మార్గరెట్ స్మిత్ కోర్ట్ ఆస్ట్రేలియా ఎవాన్ గులాంగన్ కాలే 6-4, 7-5
1974 ఆస్ట్రేలియా ఎవాన్ గులాంగన్ కాలే United States క్రిస్ ఎవర్ట్ 7-6, 4-6, 6-0
1975 ఆస్ట్రేలియా ఎవాన్ గులాంగన్ కాలే Czechoslovakia మార్టినా నవ్రతిలోవా 6-3, 6-2
1976 ఆస్ట్రేలియా ఎవాన్ గులాంగన్ కాలే Czechoslovakia రెనట టొమనోవా 6-2, 6-2
1977 ఆస్ట్రేలియా కెర్రీ రీడ్ ఆస్ట్రేలియా డయన్నె బలాస్ట్రాట్ 7-5, 6-2 (జనవరి)
1977 ఆస్ట్రేలియా ఎవాన్ గులాంగన్ కాలే ఆస్ట్రేలియా హెలెన్ గోర్లే కాలె 6-3, 6-0 (డిసెంబర్)
1978 ఆస్ట్రేలియా క్రిస్ ఓ నీల్ United States బెట్సీ నగల్సెన్ 6-3, 7-6
1979 United States బార్బరా జోర్డన్ United States షరాన్ వాల్ష్ 6-3, 6-3
1980 Czechoslovakia హన మాండ్లికోవా ఆస్ట్రేలియా వెండీ టర్న్‌బుల్ 6-0, 7-5
1981 United States మార్టినా నవ్రతిలోవా United States క్రిస్ ఎవర్ట్ 6-7, 6-4, 7-5
1982 United States క్రిస్ ఎవర్ట్ United States మార్టినా నవ్రతిలోవా 6-3, 2-6, 6-3
1983 United States మార్టినా నవ్రతిలోవా United States కాథి జోర్డన్ 6-2, 7-6
1984 United States క్రిస్ ఎవర్ట్ Czechoslovakia హెలెన్ సుకోవా 6-7, 6-1, 6-3
1985 United States మార్టినా నవ్రతిలోవా United States క్రిస్ ఎవర్ట్ 6-2, 4-6, 6-2
1986 పోటీ నిర్వహించబడలేదు తేది మార్పు
1987 Czechoslovakia హన మాండ్లికోవా United States మార్టినా నవ్రతిలోవా 7-5, 7-6(1)
1988 West Germany స్టెఫీ గ్రాఫ్ United States క్రిస్ ఎవర్ట్ 6-1, 7-6(3)
1989 West Germany స్టెఫీ గ్రాఫ్ Czechoslovakia హెలెన సుకోవా 6-4, 6-4
1990 West Germany స్టెఫీ గ్రాఫ్ United States మేరీ జో ఫెర్నాండెజ్ 6-3, 6-4
1991 Socialist Federal Republic of Yugoslavia మోనికా సెలెస్ Czechoslovakia జానా నొవాత్న 5-7, 6-3, 6-1
1992 Socialist Federal Republic of Yugoslavia మోనికా సెలెస్ United States మేరీ జో ఫెర్నాండెజ్ 6-2, 6-3
1993 Federal Republic of Yugoslavia మోనికా సెలెస్ Germany స్టెఫీ గ్రాఫ్ 4-6, 6-3, 6-2
1994 Germany స్టెఫీ గ్రాఫ్ స్పెయిన్ అరంటా సాంఛెజ్ వికారియో 6-0, 6-2
1995 ఫ్రాన్స్ మేరీ పియర్స్ స్పెయిన్ అరంటా సాంఛెజ్ వికారియో 6-3, 6-2
1996 United States మోనికా సెలెస్ Germany అంకె హుబర్ 6-4, 6-1
1997 స్విట్జర్లాండ్ మార్టినా హింగిస్ ఫ్రాన్స్ మేరీ పియర్స్ 6-2, 6-2
1998 స్విట్జర్లాండ్ మార్టినా హింగిస్ స్పెయిన్ కొంచిత మార్టినేజ్ 6-3, 6-3
1999 స్విట్జర్లాండ్ మార్టినా హింగిస్ ఫ్రాన్స్ అమెలీ మారెస్మో 6-2, 6-3
2000 United States లిండ్సే డావన్‌పోర్ట్ స్విట్జర్లాండ్ మార్టినా హింగిస్ 6-1, 7-5
2001 United States జెన్నిఫర్ కాప్రియాటి స్విట్జర్లాండ్ మార్టినా హింగిస్ 6-4, 6-3
2002 United States జెన్నిఫర్ కాప్రియాటి స్విట్జర్లాండ్ మార్టినా హింగిస్ 4-6, 7-6(7), 6-2
2003 United States సెరెనా విలియమ్స్ United States వీనస్ విలయమ్స్ 7-6(4), 3-6, 6-4
2004 బెల్జియం జస్టిన్ హెనిస్ బెల్జియం కిం క్లిస్టర్స్ 6-3, 4-6, 6-3
2005 United States సెరెనా విలియమ్స్ United States లిండ్సే డావన్‌పోర్ట్ 2-6, 6-3, 6-0
2006 ఫ్రాన్స్ అమెలి మారెస్మో బెల్జియం జస్టిన్ హెనిస్ 6-1, 2-0 రిటర్డ్
2007 United States సెరెనా విలియమ్స్ Russia మరియా షరపోవా 6-1, 6-2
2008 Russia మరియా షరపోవా సెర్బియా అన్నా ఇవనోవిచ్ 7-5 6-3