ఆస్య నాడి
వికీపీడియా నుండి
ఆస్య నాడి (Facial nerve) 12 జతల కపాల నాడులలో ఏడవది. ఇది ముఖ కండరాలను నియంత్రిస్తుంది మరియు నాలుక యొక్క రుచిని తెలియజేస్తుంది.
[మార్చు] వ్యాధులు
- ఆస్య నాడి పెరాలసిస్