ఆహార సంస్కరణ

వికీపీడియా నుండి

ఆహార సంస్కరణ అనగా ఆహార ముడి పదార్ధములను సేకరించి వాటిని వాటినుండి వివిధ వుత్పత్తులను తయారుచేయటం . ఇక్కడ ముడి పదార్థములనగా పండిన పంట,పచ్చి మాంసము మున్నగునవి.

ఛీజ్ వుత్పత్తి

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

పూర్వ కాలం నుండి అహారంను భద్రపరుచుటకు రకరకాల పద్ధతులను వాడుతున్నారు. ఉప్పుతో భద్రపరుచుట,రోస్టింగ్,స్టీమింగ్,ఓవెర్ బేకింగ్,స్మోకింగ్ మొదలగునవి.

[మార్చు] లాభాలు

ఆహార సంస్కరణ వలన పలు లాభాలున్నాయి.[1] చెడు పదార్ధములను తీసివేయుట, మార్కెటింగ్, దూరుపు ప్రదేశాలకు పంపించుట సులువు అగును. ప్రస్తుత కాలములో భార్యభర్తలు ఇద్దరు పనిచేయడం మూలంగా వంట వండుకొని తినుటకు సమయము ఉండకపోవచ్చును. వీటి ద్వారా చాలా సమయము ఆదా అగును.

[మార్చు] నష్టాలు

ఇలా తయారు చేయబడిన పదార్ధములలో నిల్వవున్న చెడిపోకుండా వుండుటకు రసాయానాలు కలుపుతారు.ఇవి ఆరోగ్యమునకు మంచివి కాకపోవచ్చు.

[మార్చు] నేటి ఆహార సంస్కరణ ప్రామాణికాలు

ఖర్చు : ఉత్పత్తిదారుడికి ఎక్కువ మొత్తంలో తయారు చేయడం వలన ఖర్చు తగ్గును. వినియోగదారుడుకి కూడా ఖర్చు తగ్గును.

ఆరోగ్యము :

ఈ పద్దతిలో కొవ్వుని తగ్గిస్తారు.

శుభ్రత :

మంచి ప్రామాణికాలను వాడుతారు.

[మార్చు] వివిధ పరిశ్రమలు

  • కేనింగ్
  • మత్స్య పరిశ్రమ
  • మాంస పరిశ్రమ
  • షుగర్ పరిశ్రమ

[మార్చు] విద్య

కేంద్ర ఆహర సాంకేతిక పరిశోధన సంస్థ [2]ఆధ్వర్యంలో వివిధ స్వల్పకాలిక కోర్సులు, దీర్ఘ కాలిక కోర్సులు నిర్వహించబడుతున్నాయి.

[మార్చు] వనరులు

  1. In Praise of Fast Food
  2. కేంద్ర ఆహర సాంకేతిక పరిశోధన సంస్థ
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు