ఇంక్‌స్కేప్

వికీపీడియా నుండి
ఇంక్‌స్కేప్
Inkscape Logo.svg
Inkscape 0.48.1.png
ఇంక్‌స్కేప్ 0.48.1
అభివృద్ధిచేసినవారు ఇంక్‌స్కేప్ జట్టు
సరికొత్త విడుదల 0.48.2 / సెప్టెంబర్ 6, 2011; 5 month(s) ago (2011-09-06)
ప్రోగ్రామింగ్ భాష C++ (using gtkmm)
నిర్వహణ వ్యవస్థ మైక్రోసాఫ్ట్ విండోస్, మ్యాక్ OS X మరియు యునిక్స్-వంటి
వేదిక GTK+
భాషల లభ్యత 40 భాషలు
రకము సదిశా రేఖాచిత్రాల కూర్పకం
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్
వెబ్‌సైట్ Inkscape.org

ఇంక్‌స్కేప్ (లేదా ఇఙ్క్‌స్కేప్) ఎస్వీజీ బొమ్మలు తయారు చేసుకునేందుకు, వాటిని సరిదిద్దేందుకు ఉపయోగపడే స్వేచ్ఛా మరియు బహిరంగాకర ఉపకరణం. ఈ ఉపకరణమును వాడి చేసిన బొమ్మలు పరిమాణానికి సంబంధం లేకుండా పెద్దగా చేసినా చిన్నగా చేసినా ఒకేలా, మసక అవకుండా కనిపిస్తాయి. ఇంక్‌స్కేప్ యూనిక్స్ వంటి నిర్వాహక వ్యవస్థల లోనూ, మైక్రోసాఫ్ట్ విండోస్ లోనూ, మాక్ ఓఎస్ Xలోనూ నడుస్తుంది.

[మార్చు] బయటి లంకెలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు