ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్

వికీపీడియా నుండి

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్

స్థాపన 2001
తరహా వ్యాపార కళాశాల
Dean ఎం.రామ్మోమనరావు
ప్రదేశం హైదరాబాదు, భారతదేశం
చిరునామా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
గచ్చీబౌలి హైదరాబాదు-500 032
భారతదేశం
వెబ్‌సైటు http://www.isb.edu
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భవనములు
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భవనములు

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) హైదరాబాదులోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాల. ఇక్కడ పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో మేనేజిమెంటు కోర్సు (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - ఎంబీఏ)తో పాటు పోస్టు-డాక్టోరల్ ప్రోగ్రాములు, బిజినెస్ ఎగ్జిక్యూటివుల కొరకు ఎక్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములను అందిస్తున్నది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెసును కొంతమంది ఫార్ట్యూన్ 500 వ్యాపారవేత్తలు [1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము యొక్క సహకారముతో డిసెంబర్ 20, 1999న[2] స్థాపించారు. మెకిన్సీ అండ్ కంపెనీ వరల్డ్‌వైడ్ సంస్థ యొక్క మాజీ మానేజింగ్ డైరెక్టర్ రజత్ గుప్తా, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సంస్థ యొక్క స్థాపనలో కీలకపాత్ర పోషించారు.[3]

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్ మరియు కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనిజిమెంట్‌లతో భాగస్వామ్య సంబంధాలు ఉన్నాయి.[4]శీఘ్రగతిన నడిచే ఒక సంవత్సరపు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు ఐఎస్‌బీ యొక్క ప్రత్యేకత.

ఐ.యస్.బి సింహద్వారము
ఐ.యస్.బి సింహద్వారము

[మార్చు] మూలాలు

పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు