ఇంద్రజాలం

వికీపీడియా నుండి
ఆధునిక ఇంద్రజాలికుల టోపి

ఇంద్రజాలం ఒక విధమైన కళారూపము. భారతదేశం "ఇంద్రజాల భూమి" (Land of Magic) అని ప్రసిద్ధిచెందినది. ఇక్కడ వీధులలో మరియు స్టేజీల మీద జరిగే ఇంద్రజాల ప్రదర్శనలు జరుగుతాయి. ఇంద్రజాలం గురించి హిందూ పురాణాలైన వేదాలు మరియు ఉపనిషత్తులలో ప్రస్తావించబడింది.

ఇంద్రజాలం హిందువుల దేవరాజైన ఇంద్రుడు (Indra) మరియు జాలం (Net) అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది.

Some of the most popular Indian traditional magic tricks are The Great Indian rope trick, Indian basket, Green Mango Mystery, Indian Cups and Ball, Indian Flying Man.

  • ఇండియన్ రోప్ ట్రిక్ : ఓ వ్యక్తి నాదస్వరం ఊదుతూ ఉంటే చుట్టగా చుట్టిన తాడు పాములాగా పైపైకి లేస్తుంది. ఆ తరువాత ఆ వ్యక్తి దానిని పట్టుకుని పైకి ఎగబ్రాకుతాడు.

[మార్చు] సుప్రసిద్ధ ఇంద్రజాలకులు

[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=ఇంద్రజాలం&oldid=721714" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు