ఇజ్మా

వికీపీడియా నుండి

ఇస్లాం పై వ్యాసాల పరంపర
ఉసూల్ అల్-ఫిఖహ్

(న్యాయపాఠశాల పునాదులు)

ఫిఖహ్
అహ్‌కామ్
పండిత బిరుదులు
ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు

ఇజ్మాʿ (إجماع) అనునది అరబ్బీ పదం. ఇస్లాంలో దీనర్థం ముస్లిం సమూహాల (ఉమ్మాహ్/ఉమ్మత్) సమాంగీకారం. హదీసుల ప్రకారం మహమ్మదు ప్రవక్త ఈ విధంగా ప్రవచించారు, " నా ఉమ్మత్ ఎన్నడునూ చెడును అంగీకరించదు ", ఈ సిధ్ధాంతంపైనే ఇజ్మా యొక్క స్థిరత్వం ఏర్పడినది. సున్నీ ముస్లింల ప్రకారం ఖురాన్ సున్నహ్ ల తరువాత, 'ఇజ్మా' షరియా న్యాయాల ప్రాథమిక వనరులలో మూడవది. ఖియాస్ నాలుగవది. ఇజ్మా ప్రజాస్వామ్యానికి పునాది. ఇజ్మా "ఇస్లాం ధర్మశాస్త్రానికీ ప్రజాస్వామ్యానికీ మధ్య వారధి".

కొందరైతే ఇజ్మా అనునది కేవలం ఉలేమాల నిర్ణయాలపై ఆధారపడే సాంప్రదాయక విషయమని విమర్శిస్తారు. ప్రజాస్వామ్యపు విలువలు కేవలం ఉలేమాల ఆలోచనావిధానాలు మరియు వారి అంగీకారనంగీకారాలపై ఆధారపడడం ప్రమాదసూచిక అనిభావించేవారు కోకొల్లలు.

[మార్చు] ఇవీ చూడండి

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=ఇజ్మా&oldid=714015" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు