ఇజ్రాయీల్
వికీపీడియా నుండి
ఇజ్రాయీల్ (మలకల్ మౌత్) (అరబ్బీ : عزرایل), ఇస్లాం ధార్మిక గ్రంధం ఖురాన్ లో ఇతని పేరు మలకల్ మౌత్. మలక్ అనగా దేవదూత, మౌత్ అనగా మరణం, మరణదూత (హిందూమతములో యమధర్మరాజు). జీవుల ప్రాణాలను తీయుటకు అల్లాహ్ చే నియమింపబడిన దేవదూత. వ్యావహారిక భాషలో కఠోరునికి, పాషణహృదయునికి 'ఇజ్రాయీల్' అని సంభోదిస్తారు.
|
|||||||