ఇత్తడి
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఇత్తడి (Brass) ఒక మిశ్రమ లోహము. దీనిలో ముఖ్యంగా రాగి మరియు జింకు ఉంటాయి. ఇత్తడి లోహమును ముద్దలుగా మార్చి దానినుండి పలుచటి రేకులుగా మార్చి తదుపరి వస్తువుల తయారీ కొరకు ఉపయోగిస్తారు.
[మార్చు] వస్తువుల తయారీ
ఇత్తడి ద్వారా నిత్యావసరాలకు ఉపయోగించుటలో
- దేవాలయాల నిర్మాణములలో తలుపులకు, కిడికీలకు, కలశాలకు అంతర్భాగ నిర్మాణాలకు,
- ఆస్తి పరుల ఇళ్ళలో అలంకార సామగ్రి, వస్తు సముదాయాలు,
- నిత్యావసరాలకు ఉపయోగించు పాత్రలు. బిందెలు, బకెట్లు,
- పరిశ్రమలలో యంత్ర పరికరాల తయారీ,