ఇమామ్
వికీపీడియా నుండి
ఇమామ్ (అరబ్బీ : إمام, పర్షియన్ : امام) ఇస్లామీయ దార్శనికుడు, సాధారణంగా మస్జిద్ (మసీదు) లో ప్రార్థనలో ముందుండి నడిపించేవాడు.
ఒక దేశపరిపాలకుడిని కూడా ఇమామ్ అంటారు. సున్నీ మరియు షియా ముస్లింలలో ఖలీఫాలను గూడా ఇమామ్ అని సంభోదిస్తారు. అత్యంత గౌరవప్రదుడైన పండితుణ్ణి గూడా ఇమామ్ గా సంభోదిస్తారు. ఉదాహరణకు ఇమామ్ అబూ హనీఫా. ప్రముఖ ఉర్దూ మరియు పారశీక కవి మహమ్మద్ ఇక్బాల్ ఒకానొక కవితలో శ్రీరామున్ని 'ఇమామ్-ఎ-హింద్' అని సంభోదిస్తాడు.
[మార్చు] ఇమామ్ లు
- సున్నీ ఇమామ్ లు:
- షియా ఇమామ్ లు:
వీరినే బారా ఇమామ్ లు అంటారు.
- అలీ ఇబ్న్ అబీ తాలిబ్ 600–661), (అలీ అమీరుల్ మోమినీన్)
- హసన్ ఇబ్న్ అలీ 625–669), (హసన్ అల్-ముజ్తబా)
- హుసేన్ ఇబ్న్ అలీ(626–680), (హుసేన్ అల్ షహీద్, షాహ్ హుసేన్)
- అలీ ఇబ్న్ హుసేన్ (658–713), (అలీ జైనల్ ఆబిదీన్)
- మహమ్మద్ ఇబ్న్ అలీ (676–743), (మహమ్మద్ అల్ బాఖర్)
- జాఫర్ ఇబ్న్ మహమ్మద్ (703–765), (జాఫర్-ఎ-సాదిఖ్)
- మూసా ఇబ్న్ జాఫర్ (745–799), (మూసా అల్-కాజిమ్)
- అలీ ఇబ్న్ మూసా (765–818), (అలీ అల్-రజా)
- ముహమ్మద్ ఇబ్న్ అలీ (810–835), (మహమ్మద్ అల్-జవాద్, మహమ్మద్ అత్-తఖీ)
- అలీ ఇబ్నె ముహమ్మద్ (827–868), (అలీ అల్-హాది నఖీ)
- హసన్ ఇబ్నె అలీ (846–874), (హసన్ అల్-అస్కరీ)
- మహమ్మద్ ఇబ్న్ హసన్(868- ), (ఇమామ్ మహదీ)
[మార్చు] వీటినీ చూడండి
- సున్నీ
- షియా
- మజ్ హబ్
- మస్ లక్
- సయ్యద్
- మషాయిఖ్
- షేఖ్
- ఉలేమా
- ఖలీఫా
- ముఫ్తీ
- ఖదీ
- ఫఖీహ్
- ముహద్దిస్
- ముల్లాహ్
- మౌలవి
- ముజద్దిద్
- మౌలానా
- ఆయతుల్లా
[మార్చు] ఇవీ చూడండి
|
|
|
|---|---|
| ఇస్లాం · అల్లాహ్ · ముహమ్మద్ · ఖోరాన్ · మలాయిక · ప్రవక్తలు · మక్కా · మదీనా · రాషిదూన్ ఖలీఫాలు · ఖిలాఫత్ · ఖలీఫా · మస్జిద్-అల్-హరామ్ · మస్జిద్-ఎ-నబవి · బైతుల్-ముఖద్దస్ · ఇస్లామీయ స్వర్ణయుగం · ముస్లింల పవిత్ర స్థలాలు · కాబా · మస్జిద్ · హిజ్రత్ · ముస్లింల పండుగలు · ఇస్లామీయ కేలండర్ · · సున్నీ ఇస్లాం · షరియా · హదీసులు · సున్నహ్ · ఈద్గాహ్ · ప్రపంచ ప్రసిద్ధ మస్జిద్ల జాబితా · ముస్లిం పండితులు · ఇస్లామిక్ దేశాలు · ముస్లిం శాస్త్రవేత్తలు · ముస్లింల సాంప్రదాయాలు · యౌమ్-అల్-ఖియామ · కాఫిర్ · మోమిన్ · ఖిబ్లా · ఇస్లాం గురించిన వ్యాసాల జాబితా · భారతదేశంలో ఇస్లాం సూఫీ తత్వము · ఔలియాలు · సూఫీలు · |
|

