ఇమ్రాన్ ఖాన్ నియాజి
వికీపీడియా నుండి
| ఇమ్రాన్ ఖాన్ | ||||
| [[Image:Flag of పాకిస్తాన్.svg|50px]] [[పాకిస్తాన్ cricket team|పాకిస్తాన్]] | ||||
| వ్యక్తిగత సమాచారం | ||||
|---|---|---|---|---|
| బ్యాటింగ్ శైలి | కుడిచేతి బ్యాట్స్‌మన్ | |||
| బౌలింగ్ శైలి | కుడిచేతి ఫాస్ట్ | |||
| కెరీర్ గణాంకాలు | ||||
| Tests | ODIs | |||
| మ్యాచ్‌లు | 88 | 175 | ||
| పరుగులు | 3807 | 3709 | ||
| బ్యాటింగ్ సగటు | 37.69 | 33.41 | ||
| 100లు/50లు | 6/18 | 1/19 | ||
| అత్యుత్తమ స్కోరు | 136 | 102* | ||
| ఓవర్లు | 3243 | 1243.5 | ||
| వికెట్లు | 363 | 182 | ||
| బౌలింగ్ సగటు | 22.81 | 26.61 | ||
| ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 23 | 1 | ||
| ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు | 6 | n/a | ||
| అత్యుత్తమ బౌలింగ్ | 8/58 | 6/14 | ||
| క్యాచ్ లు/స్టంపింగులు | 28/– | 36/– | ||
|
As of జూన్ 26, 2008 |
||||
ఇమ్రాన్ ఖాన్ నియాజీ' (జననం 25 నవంబరు 1952), పాకిస్తాన్ మాజీ క్రికెటర్. 1992 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ జట్టును విజయ పధం లో నడిపించిన సారధి.తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీని స్థాపించి పాక్ ఎన్నికలలో పోటీ చేశాడు.