ఇయోసిన్
వికీపీడియా నుండి
|
ఈ వ్యాసము మొలక(ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఇయోసిన్ (Eosin) ఒక విధమైన ఎర్రని రంజనము (Dye). దీనిని పేథాలజీ ప్రయోగశాలలో హిమటాక్సిలిన్ (Hematoxylin) తో కలిపి రంగులు వేయడానికి ఉపయోగిస్తారు.