ఇరిడి

వికీపీడియా నుండి
ఇరిడి
Dalbergia sissoo Bra24.png
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: మాగ్నోలియోఫైటా
తరగతి: మాగ్నోలియోప్సిడా
వర్గము: Fabales
కుటుంబము: ఫాబేసి
ఉపకుటుంబము: Faboideae
ప్రజాతి: డాల్బెర్గియా
జాతి: D. sissoo
ద్వినామము
Dalbergia sissoo

ఇరిడి (లాటిన్ Dalbergia sissoo) ఒక విధమైన కలప చెట్టు. ఇరిడిని సిస్సూ, సీసంచెట్టు, తహ్లి, మరియు ఇండియన్ రోజ్ వుడ్ అని పిలుస్తారు. ఇది పంజాబ్ రాష్ట్రీయ చెట్టు.

ఇరిడి చెట్టు(Dalbergia sissoo)
ఇరిడి చెక్క(Dalbergia sissoo wood)
ఇరిడి మొక్క(Dalbergia sissoo)

[మార్చు] లక్షణాలు

  • వేలాడే శాఖలు గల వృక్షం.
  • విషమ కోణ చతుర్భుజాకార పత్రకాలున్న పిచ్చాకార సంయుక్త పత్రాలు.
  • శాఖాయుత అనిశ్చత విన్యాసంలో అమరివున్న తెలుపు మీగడ రంగు పుష్పాలు.
  • రెండు విత్తనాలున్న వలయాకార రెక్కగల ఫలం.


[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=ఇరిడి&oldid=675320" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు