ఇరుగుడు

వికీపీడియా నుండి
ఇరుగుడు / జిట్టేగి
జావా దీవుల వీధిలో పెరిగుతున్న Dalbergia latifolia.
Conservation status
Scientific classification
Kingdom: ప్లాంటే
(unranked): పుష్పించే మొక్కలు
(unranked): Eudicots
(unranked): Rosids
Order: ఫాబేలిస్
Family: ఫాబేసి
Subfamily: Faboideae
Genus: డాల్బెర్గియా
Species: D. latifolia
Binomial name
Dalbergia latifolia
Roxb.

ఇరుగుడు లేదా జిట్టేగి (లాటిన్ Dalbergia latifolia; synonym Amerimnon latifolium) ఒక కలప చెట్టు. ఇవి తూర్పు మరియు దక్షిణ భారతదేశంలోని ఉష్ణమండల రైన్ ఫారెస్ట్ లలో పెరుగుతుంది.[1][2] దీనికున్న కొన్ని ఇంగ్లీషు పేర్లు : blackwood, Bombay blackwood, rosewood, Roseta rosewood, East Indian rosewood, black rosewood, Indian palisandre, and Java palisandre.[1][2] Its Indian common names are beete, and sitsal.[1] ఈ వృక్షాలు సతతహరితంగఅ సుమారు 40 మీటర్ల ఎత్తు పెరుగుతుంది.[1][2]

విషయ సూచిక

లక్షణాలు [మార్చు]

Pinnately compound leaves of Dalbergia latifolia growing in Java.
  • ఎత్తుగా పెరిగే వృక్షాలు.
  • ఉపాంతరహిత అండాకార పత్రకాలు గల సంయుక్త పత్రాలు.
  • బలహీనమైన శాఖలు గల అనిశ్చత విన్యాసంలో అమరిన తెలుపు రంగు పుష్పాలు.
  • ఏక విత్తనం గల దీర్ఘవృత్తాకార రెక్కగల ఫలం.

ఉపయోగాలు [మార్చు]

Dalbergia latifolia రోజ్ వుడ్ తో తయారుచేసిన చదరంగం పావులు
  • దీని బెరడును గాయం చేయగా స్రవించు ఎర్రటి ద్రవమును గాయములను మాన్పుటకు వాడెదరు.[3]
  • దీని కలప నల్లగా అందముగా ఉండి కుర్చీలు, బల్లలు మొదలైనవి తయారుచేయుటకు వాడెదరు.

భారతీయ సంస్కృతి [మార్చు]

  • బేతాళ కథలు లో విక్రమార్కుడు ఈ శింశుపా వృక్షం ఎక్కి వేళ్ళాడుతున్న శవాన్ని తాడు కోసి కింద పడవేస్తాడు. కిందపడగానే, శవం ఏడవటం మొదలుపెడుతుంది. బేతాళుదు ఆ శవాన్ని ఆవహించి ఉన్న సంగతి తెలుసుకోలేక విక్రమార్కుడు, ఎందుకు నవ్వుతావు. ఒక క్లిష్టమైన సమస్యను పూరించమని అడుగుతాడు. పరిష్కారం చెప్పగానే శవం మల్లీ వృక్షం పైకి పోతుంది.

మూలాలు [మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 World Agroforestry Centre, Agroforestry Tree Database, http://www.worldagroforestrycentre.org/sea/Products/AFDbases/af/asp/SpeciesInfo.asp?SpID=1726, retrieved 2011-03-21
  2. 2.0 2.1 2.2 IUCN Redlist Dalbergia latifolia, http://www.iucnredlist.org/apps/redlist/details/32098/0
  3. శింశుపా - జిట్టేగి, పవిత్రవృక్షాలు, తిరుమల తిరుపతి దేవస్థానములు,తిరుపతి, 1992, పేజీ: 145.
"http://te.wikipedia.org/w/index.php?title=ఇరుగుడు&oldid=812455" నుండి వెలికితీశారు