ఇలియానా

వికీపీడియా నుండి
ఇలియానా డిక్రుజ్
జన్మ నామం ఇలియానా డిక్రుజ్
జననం ఆగష్టు 19 1987 (1987-08-19) (వయసు 24)
Flag of భారత దేశం ముంబాయి, భారతదేశం
వెబ్‌సైటు ileanaonline.com
ప్రముఖ పాత్రలు దేవదాసు (2005)
పోకిరి (2006)
కేడి (తమిళ సినిమా) (2006)

ఇలియానా డిక్రుజ్ (Ileana D'Cruz) (జ. ఆగష్టు 19, 1987[1] ముంబాయి [2]) తెలుగు సినిమా నటీమణి.

ఇలియానా వై.వి.యస్.చౌదరి దర్శకత్వము వహించిన దేవదాసు చిత్రముతో తెలుగు చిత్రరంగ ప్రవేశము చేసింది. ఈ చిత్రములో నూతన నటుడు రామ్ సరసన నటించింది. ఈమె ఒక తమిళ చిత్రములో కూడా నటించింది. ఒక హిందీ చిత్రములో నటించడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నది.

ఇలియానా పుట్టి పెరిగింది ముంబాయిలో ప్రస్తుతం గోవాలో నివసిస్తున్నది. సినిమాలలోకి రాకముందు కొంతకాలముపాటు ఇలియానా వ్యాపార ప్రకటనలకు మోడలింగ్ చేసింది. ఈమెకు ముగ్గులు సోదరీమణులు, ఇద్దరు సోదరులు ఉన్నారు. ఇలియానా అనే గ్రీకు పేరు ఈమెకు తన తండ్రి పెట్టిన పేరు. తల్లితండ్రులది లవ్ మ్యారేజ్. మదర్ ముస్లిం, ఫాదర్ కేథలిక్ క్రిస్టియన్. ఇంట్లో ఇద్దరు దేవుళ్లకు పూజలు జరిగేవి. అయితే ఏ విషయంలోనూ ఇద్దరూ గొడవ పడకపోవడం విశేష మంటుంది ఇలియాన.

[మార్చు] చిత్ర సమాహారం

సంవత్సరం సినిమా భాష పాత్ర సహ నటులు విశేషాలు

2010 సలీమ్ తెలుగు విష్ణు వై వి యస్ చౌదరి

2009 రెచ్చిపొ తెలుగు నితిన్ దర్శకుడు: పరుఛురి మురలి
2009 కిక్ తెలుగు నైన రవి తెజ
2008 భలే దొ0గలు తెలుగు జూలియట్ తరుణ్ కుమార్
2008 జల్సా తెలుగు భాగ్యమతి పవన్ కళ్యాణ్
2007 ఆట తెలుగు సత్యా సిద్ధార్ధ నారాయణన్
2007 మున్నా తెలుగు నిధి ప్రభాస్, ప్రకాష్ రాజ్
2007 రాఖీ తెలుగు త్రిపుర జూ.ఎన్టీయార్, ఛార్మీ
2006 ఖతర్నాక్ తెలుగు నక్షత్ర రవితేజ, బిజూ మెనన్
2006 కేడి తమిళం ఆరతి రవికృష్ణ, తమన్నా తెలుగులోకి జాదూగా డబ్బింగు చేశారు
2006 పోకిరి తెలుగు శృతి మహేష్ బాబు, ప్రకాష్ రాజ్
2006 దేవదాసు తెలుగు భానుమతి రామ్, సయాజీ షిండే

[మార్చు] మూలాలు

  1. Ileana - chitchat. Idlebrain. తీసుకొన్న తేదీ: 2 November, 2006.
  2. Ileana - interview. Ragalahari. తీసుకొన్న తేదీ: 2 November, 2006.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు
వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు