ఇల్లరికం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇల్లరికం అనగా వివాహం అయిన పిదప పెళ్ళి కుమారుడు అత్తవారింటిలో పూర్తిగా ఉండిపోవు సాంప్రదాయం.

విశేషాలు[మార్చు]

హిందూ మత సంప్రదాయంలో వివాహమైన పిదప వధువును వెంటనే అత్త వారింటికి పంపుతారు. ఇది పితృ స్వామ్య వవస్థ రీతి. అలా కాకుండా వరుడే ఆత్త వారింటికి వెళ్లటమే ఇల్లరికం. ఈ విషయ మై వివాహానికి ముందే వధువు మరియూ వరుడి తల్లి తండ్రులు ఒక అంగీకారానికి వస్తారు. ఇల్లరికం అంటే కూతుర్ని అత్తవారింటికి పంపించకుండా, అల్లున్ని తన ఇంటికి తెచ్చుకోవడం. ఇదొక ఆంధ్ర సాంప్రదాయం. ఈ సాంప్రదాయం అన్ని చోట్లా ఉంది. ఈ సాంప్రదాయం ఈ క్రింది కారణాల వలన కొనసాగుతుంది.

కారణాలు[మార్చు]

  • ఒకే కూతురు ఉన్నవారు అల్లుని ఇల్లరికం తెచ్చుకొంటారు.
  • అధికంగా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నవారు
  • అల్లుని వైపు ఎవరూ లేక ఒంటరిగా ఉన్నపుడు
  • అల్లుని ఉద్యోగం ఉన్న ఊరిలో అత్తవారు నివసించుచున్నపుడు.

ఇల్లరికంలో కష్టాలు సుఖాలు[మార్చు]

  • ఇల్లరికంలో అల్లుని చిన్న బుచ్చడం వలన సంసారాలు దెబ్బతినదం సాధారణంగా జరుగుతుంటుంది.

సినిమాలు[మార్చు]

ఇల్లరికంపై పలు సినిమాలు వచ్చాయి వాటిలో కొన్ని

పాటలు[మార్చు]

  • భలేఛాన్సులే..భలేఛాన్సులే..లలలాం లలలాం లక్కీ ఛాన్సులే...ఇల్లరికంలో ఉన్నమజా[1]

సామెతలు[మార్చు]

  • ఇల్లరికం కన్నా మూలరికం (మాలరికం) మేలు.[2]
  • ఇల్లరికపుటల్లుడు ఇంటికి చేటు - కొమ్ముల బర్రె కొట్టానికి చేటు [3]

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఇల్లరికం&oldid=3875745" నుండి వెలికితీశారు