ముస్లిం ప్రపంచం
వికీపీడియా నుండి
(ఇస్లామిక్ దేశాలు నుండి దారిమార్పు చెందింది)
దస్త్రం:IslamicWorldNusretColpan.jpg
ప్రపంచంలో గల మస్జిద్ లను చూపించే ఒక మీనియేచర్.
ఇస్లామిక్ దేశాలు, ప్రపంచంలో దాదాపు 55 ఇస్లామిక్ దేశాలున్నాయి. వాటి పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి.
- ఆఫ్ఘనిస్తాన్
- అల్బేనియా
- అల్జీరియా
- అజర్‌బైజాన్
- బహ్రయిన్
- బంగ్లాదేశ్
- బెనిన్
- బ్రూనై
- బర్కినాఫాసో
- కామెరూన్
- చాద్
- కొమొరోస్
- జిబౌటి
- ఈజిప్టు
- గాంబియా
- గినియా
- గినియా బిస్సో
- గయానా
- ఇండోనేషియా
- ఇరాన్
- ఇరాక్
- జోర్డాన్
- కజకస్తాన్
- కువైట్
- కిర్గిజిస్తాన్
- లెబనాన్
- లిబియా
- మలేషియా
- మాల్దీవులు
- మాలె
- మారిటానియా
- మొరాకో
- మొజాంబిక్
- నైగర్
- నైజీరియా
- ఒమన్
- పాకిస్తాన్
- పాలస్తీనా
- కతర్
- సౌదీఅరేబియా
- సెనెగల్
- సియెర్రాలియోన్
- సోమాలియా
- సూడాన్
- సురినామ్
- సిరియా
- తజకిస్తాన్
- ట్యునీషియా
- టర్కీ
- తుర్కమేనిస్తాన్
- ఉగాండా
- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
- ఉజ్బెకిస్తాన్
- వెస్టర్న్ సహారా పశ్చిమ సహారా
- యెమన్
మతము మరియు రాజ్యము, ముస్లిం మెజారిటీగల దేశాలు.
ఇస్లామిక్ రాజ్యము: Adopted Islam as the ideological foundation for their political institution. రాజ్య మతము: Religious body or creed officially endorsed by the state. సెక్యులర్ రాజ్యము: Officially neutral in matters of religion, neither supporting nor opposing any particular religions. No Declaration: No announcement formally or officially.
ఇస్లామిక్ రాజ్యము: Adopted Islam as the ideological foundation for their political institution. రాజ్య మతము: Religious body or creed officially endorsed by the state. సెక్యులర్ రాజ్యము: Officially neutral in matters of religion, neither supporting nor opposing any particular religions. No Declaration: No announcement formally or officially.
[మార్చు] విశేషాలు
- దార్ ఉల్ ఇస్లాం = అరబ్బీ బాషలో సలాం అంటే శాంతి అని అర్థం. దార్ ఉల్ ఇస్లాం ఆంటే శాంతియుత సీమ అని అర్థం. ఇందుకు విరుద్ధమైనది దార్ ఉల్ హర్బ్.
- దార్ ఉల్ హర్బ్ = అరబ్బీ బాషలో దార్ ఉల్ హర్బ్ అంటే యుద్ధ భూమి. దార్ ఉల్ ఇస్లాం అను పదజాలం ఇందుకు విరుద్ధం. ముస్లింల దృష్టిలో నాస్తికులు (కాఫిర్ లేదా అవిశ్వాసులు లేదా తిరస్కారులు) గల ప్రదేశాలు.
[మార్చు] ముస్లింలు గల నాన్-ఇస్లామిక్ దేశాలు
ఈ దేశాలు ప్రధానంగా సెక్యులర్ దేశాలు.
- భారతదేశం - ప్రభుత్వ గణాంకాల ప్రకారం 13.7% ముస్లింలు గలరు
- రష్యా
- అమెరికా
- కెనడా
- యునైటెడ్ కింగ్ డం
- బల్గేరియా
- యుగొస్లేవియా
- జర్మనీ
- స్వీడన్
- నార్వే
- ఫ్రాన్స్
- స్పెయిన్
- ఆస్ట్రేలియా
- న్యూజీల్యాండ్
- చైనా
- జపాన్
- థాయిలాండ్
- శ్రీలంక
- మారిషస్
- నేపాల్
- మంగోలియా
- సింగపూర్
|
|||||||