ఇస్లామీయ ప్రవక్తలు
ప్రవక్తలు : ప్రవక్తలు అనగానే అనాది కాలపు మనుషులు వారిని సంస్కరించడానికి పూనుకొన్న మహనీయులు జ్ఞాపకం వస్తారు. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం సరిగ్గా ఇలాంటి వారే ప్రవక్తలు. ఈశ్వరుడు (అల్లాహ్) తాను సృష్టించిన మానవాళిని సన్మార్గము విడువకుండా చక్కటి ప్రాకృతిక జీవనం, అందులో ఆధ్యాత్మికత, దైవికత, సత్సీలత గల్గిన జీవనాన్ని సాగించుటకై, సదరు జీవనానికి కావలసిన సిద్ధాంతాలనూ మార్గదర్శకాలనూ చేరవేయడానికి తన వార్తాహరులను (పైగంబరులను) భూమిపై అవతరింపజేశాడు, వారే ప్రవక్తలు.
అల్లాహ్ వాక్కు ఖురాను ప్రకారం ఆదమ్ ఆది పురుషుడు మరియు ప్రథమ ప్రవక్త. మహమ్మద్ చివరి ప్రవక్త.
హదీసుల ప్రకారం 1,24,000 (లక్షా ఇరవై నాలుగు వేల) ప్రవక్తలు అవతరించారు. ఖురానులో 25 ప్రవక్తల ప్రస్తావన కలదు. అనగా ఖురానులో ప్రస్తావనకు రాని ప్రవక్తలు 1,23,975. మానవజాతి పుట్టుక ఆదమ్ ప్రవక్త నుండి మహమ్మద్ ప్రవక్త పుట్టుక మధ్యకాలంలో 1,23,998 ప్రవక్తలు అవతరించారు. ప్రతి యుగంలోనూ ప్రతి ఖండంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి జాతిలోనూ ఈశ్వరుడు (అల్లాహ్) ప్రవక్తలను అవతరింపజేశాడు.
ప్రతి ప్రవక్త ఈశ్వరుడి (అల్లాహ్) హెచ్చరికలను ప్రజానీకానికి చేరవేస్తాడు. ప్రతి ప్రవక్తకాలంలోని ప్రవక్తల అనుయాయులందరూ ముస్లిములే, కాని క్రొత్త ప్రవక్త అవతరించినచో అతడిని అవలంబించవలసి యుంటుంది. ఉదాహరణకు ఇబ్రాహీం ప్రవక్త (అబ్రహాము) అనుయాయులు ఇస్మాయీల్, ఇస్ హాఖ్ లను అవలంబించారు. వీరి అనుయాయులు మూసా (మోషే) ను అవలంబించారు. వీరి అనుయాయులు ఈసా (యేసు) ను అవలంబించారు. ఇది ప్రవక్తల గొలుసుక్రమం. వీరందరూ ఈ క్రమంలోని అంతిమ ప్రవక్త అయిన మహమ్మదు ను అవలంబించవలెను. ఇదే ముస్లింల విశ్వాసం.
| ఆదమ్ | ఇద్రీస్ | నూహ్ | హూద్ | సాలెహ్ | ఇబ్రాహీం | లూత్ | ఇస్మాయీల్ | ఇస్ హాఖ్ | యాకూబ్ | యూసుఫ్ | అయ్యూబ్ | ||||||||||||||||||||||||||
| آدم | إدريس | نوح | هود | صالح | إبراهيم | لوط | إسماعيل | إسحاق | يعقوب | يوسف | أيوب | ||||||||||||||||||||||||||
| Adam | Enoch | en:Noah | en:Eber | Shelah | en:Abraham | Lot | en:Ishmael | en:Isaac | en:Jacob | Joseph | Job | ||||||||||||||||||||||||||
|
|
|||||||||||||||||||||||||||||||||||||
| షోయెబ్ | మూసా | హారూన్ | జుల్ కిఫ్ల్ | దావూద్ | సులేమాన్ | ఇలియాస్ | అల్-యసా | యూనుస్ | జకరియా | యహ్యా | ఈసా | ముహమ్మద్ | |||||||||||||||||||||||||
| شُعيب | موسى | هارون | ذو الكفل | داود | سليمان | إلياس | إليسع | يونس | زكريا | يحيى | عيسى | مُحمد | |||||||||||||||||||||||||
| Jethro | en:Moses | en:Aaron | en:Ezekiel | David | en:Solomon | en:Elijah | en:Elisha | en:Jonah | Zechariah | John | en:Jesus | en:Mohammed |
|
||||||||||||||||||||||||
[మార్చు] ఖురానులో వర్ణింపబడ్డ ప్రవక్తలు
బ్రాకెట్ లో తెలుగు బైబిల్ లో వారికున్న పేరు.
- ఆదమ్ (ఆదాము )(ప్రథమ ప్రవక్త)
- షీత్ (షేతు )ఆదమ్ మూడవ కుమారుడు .
- ఇద్రీస్ ( హనోకు )
- నూహ్ (నోవహు )
- హూద్
- సాలెహా
- ఇబ్రాహీం (అబ్రాహాము )
- లూత్ (లోతు )
- ఇస్మాయీల్ (ఇష్మాయేలు )
- ఇస్ హాఖ్ (ఇస్సాకు )
- యాఖూబ్ (యాకోబు )
- యూసుఫ్ (యోసేపు )
- అయ్యూబ్ (యోబు )
- షోయెబ్
- మూసా (మోషే )
- హారూన్ (అహరోను )
- యోషే బిన్ నూన్
- సమూయీల్ (సమూయేలు )
- ఉజైర్ (ఎజ్రా )
- జుల్ కిఫ్ ల్ (యెహెజ్కేలు )
- దావూద్ (దావీదు )
- సులేమాన్ (సొలోమోను )
- ఇలియాస్ (ఏలియా )
- అల్ యసా ( ఎలీషా )
- యూనుస్ ( యోనా )
- జక్రియా (జకర్యా )
- యహ్యా (యోహాను )
- మరియమ్ (మరియ )
- ఈసా (యేసు )
- ముహమ్మద్ (అంతిమ ప్రవక్త)
[మార్చు] ప్రవక్త్రిలు
పాత నిబంధన కాలంలో మిరియమ్ (నిర్గమ 15:20),దెబోరా (న్యాయా4"4), హల్దా (2రాజు 22:14), హన్నా (1సమూ 2:1) లాంటి స్త్రీలు ప్రవక్త లుగా ఉన్నారు.కొత్తనిబంధన కాలంలో అన్నా (లూకా 2:36) ,ఫిలిప్పు నలుగురు కుమార్తెలు (అపో 21:8)ప్రవక్తలుగా ఎంఛబడ్డారు.ఇస్లాం లో మరియం తప్ప ఇంకెవరూ ప్రవక్త స్థాయికి ఎదిగినట్లు లేదు. jomo;o;l,m/. ;mo;l,/.,;lmp;k[p;'k/.,;lmkm'p;,/;.,[pk['p/. ;lmkp['./ ;lmpp['l:,.;m;mp;k;l,/.m ;lk,p;k,p;
[మార్చు] ఇదీ చూడండి
భగవంతుడు (అల్లాహ్) 124000 మంది ప్రవక్తలను అవతరింపజేశాడు గదా! ఖురాన్ లో కేవలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావింపబడ్డాయే? మిగతావారి పేర్లు ఎందుకు ప్రస్తావింపబడలేదు? వారెవరై ఉండవచ్చు? శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, జరాత్రుష్టుడు (ఇరాన్ లోని జొరాస్ట్రియన్ మత స్థాపకుడు), గౌతమ బుద్ధుడు లాంటి యుగపురుషులు, పుణ్యపురుషులూ ప్రవక్తలే అని, ఆదమ్ మరియు శంకరుడు ఒకరేనని గాఢంగా నమ్మే వారు ఎందరో వున్నారు. ఎవరెవరు ప్రవక్తలో అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ కు తెలుసు, అతడు సర్వజ్ఞాని.
|
|||||||