ఈ
వికీపీడియా నుండి
ప్రతి కణుపు వద్ద "•" గుర్తుకు కుడి వైపు వర్ణాలు ఓష్ఠ్యాలను,
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
ఎడమ వైపు వర్ణాలు నిర్యోష్ఠ్యాలను సూచిస్తాయి.
|
||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అచ్చులలో ధీర్ఘ తాలవ్య సంవృత(Long close front unrounded vowel) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [iː]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ī].
ఉచ్చారణా లక్షణాలు [మార్చు]
నాలిక ఎత్తు: సంవృత
నాలిక వెనుకపాటు: తాలవ్య
పెదవుల సహాయం: నిర్యోష్ఠ్య
కాలం: ధీర్ఘం