ఈదీ అమీన్

వికీపీడియా నుండి

ఈదీ అమీన్ ఉగాండా దేశాన్ని పరిపాలించిన సైనిక పరిపాలకుడు. ఇతను 1971 నుండి 1979 వరకు ఉగాండా దేశానికి అధ్యక్షునిగా ఉండే వాడు. ఇతను ఉగాండాలో స్థిరపడిన భారతీయ సంతతికి చెందిన వారిని జైల్లలో చిత్ర హింసలు పెట్టి చంపించాడు. ఇతన్ని పదవి నుంచి తొలిగించిన తరువాత సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందాడు. ఈదీ అమీన్ పై అనేక వదంతులు మరియు పుక్కిట పురాణాలు ఉన్నాయి. వాటిలో ఈదీ అమీన్ నరమాంసభక్షణ చేసేవాడన్నిది కూడా ఒకటి[1][2][3] కొన్ని నిరాధారమైన వదంతులలో, తన ఒక భార్య కాళ్ళు చేతులు నరికివేశాడన్న వదంతిని 1980లో విడుదలైన "రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఈదీ అమీన్" అనే చిత్రం వ్యాపించడానికి మరియు ప్రసిద్ధి చెందడానికి దోహదపడింది.[4]

[మార్చు] మూలాలు

పేజీకి సంభందించిన లింకులు