ఈ.ఎస్.ఎల్.నరసింహన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్
పదవీ కాలం
డిసెంబరు 28, 2009-
Preceded by నారాయణదత్ తివారీ
వ్యక్తిగత వివరాలు
జననం ( 1946-00-00) డిసెంబరు 0, 1946 (age 68)
నివాసం హైదరాబాదు ఆంధ్రప్రదేశ్
మతం హిందూ

ఈ.ఎస్.ఎల్.నరసింహన్ (Ekkadu Srinivasan Lakshmi Narasimhan) (తమిళం: ஈக்காடு சீனிவாசன் லக்ஷ்மி நரசிம்மன்) (జననం1946) మద్రాసు విశ్వవిద్యాలయములో భౌతిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. రాజకీయ శాస్త్రంలో ఉన్నత పట్టా చదివాడు. మద్రాసు న్యాయ విశ్వవిద్యాలయము నుండి ఎల్ఎల్బి పూర్తి చేశాడు. 1968లో భారత పోలీసు సేవలో చేరి,ఆంధ్రప్రదేశ్ విభాగానికి చేరాడు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశాడు. ఆ తరువాత మాస్కో రాయబారిగా పనిచేసాడు. ఛత్తీస్ఘర్ కి మూడవ గవర్నర్ గా పనిచేసి డిసెంబర్ 28, 2009న అదనపు భాధ్యతగా 22 వ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశాడు. జనవరి 22,2010న పూర్తి భాధ్యతలు స్వీకరించాడు.