ఉండవల్లి అరుణ కుమార్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఉండవల్లి అరుణ కుమార్
Undavalli anun kumar.jpg
ఉండవల్లి అరుణ కుమార్
పార్లమెంటు సభ్యుడు
నియోజకవర్గం రాజమండ్రి
వ్యక్తిగత వివరాలు
జననం (1954-08-04) ఆగష్టు 4, 1954 (age 59)
రాజమండ్రి, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
భాగస్వామి శ్రీమతి జ్యోతి
సంతానం ఒక కూతురు
As of Nov 11, 2006
Source: Lok Sabha

ఉండవల్లి అరుణ కుమార్ (జ: ఆగష్టు 4, 1954), భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్ధిగా ఎన్నికయ్యారు. ఈనాడు సంస్థలకు చెందిన మార్గదర్శిని ఫైనాన్సియర్స్ మరియు దాని యజమాని రామోజీరావును విమర్శించి ఉండవల్లి 2008లో వార్తలకెక్కాడు.'ఉండవల్లి అరుణ కుమార్ ఒక తెలివైన రాజకీయ నాయకుడు.రాజీవ్,సొనీయా లకు ట్రాన్సిలెటర్ (అనువాదకుడు) గా ఉన్నాడు. 'ఉండవల్లి అరుణ కుమార్ బ్రాహ్మణ కులమునకు ఛెందినవాడు.

రామోజీరావు నడుపుతున్న ఈనాడు దినపత్రికకు వ్యతిరేకంగా ఇతడు కొందరు కాంగ్రేస్ యువ రాజకీయనాయకులతో కలిసి "ఈవారం" అనే రాజకీయ వారపత్రికను ప్రారంభించాడు[1]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]